SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Australian Cricketer Steffan Nero Slams 309 Runs Off 140 Balls To Set World Record

Steffan Nero: ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన ఆసీస్ క్రికెటర్.. 140 బంతుల్లో 309 రన్స్!

  • Written By: Ajay Krishna
  • Updated On - Thu - 16 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Steffan Nero: ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన ఆసీస్ క్రికెటర్.. 140 బంతుల్లో 309 రన్స్!

Steffan Nero: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా వన్డేలు మొదలుకొని టెస్టులు, టీ20లలో రికార్డుల మీద రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే.. టీ20 మ్యాచులు వచ్చాక డబుల్, ట్రిపుల్ సెంచరీలు మరిచిపోయారు క్రికెట్ ఫ్యాన్స్. టెస్ట్ మ్యాచులలో డబుల్ ట్రిఫుల్ సెంచరీలు నమోదు చేసినా.. వన్డేలో క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ట్రిపుల్ సెంచరీ అనేది గొప్ప విషయంగానే చెప్పాలి.

తాజాగా ఆస్ట్రేలియా అంధ క్రికెటర్ స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు సెట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లోని రెండో మ్యాచ్ లో నీరో.. తాను ఆడిన 140 బంతుల్లో 309 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. దాదాపు మూడు గంటల పాటు ఆడిన నీరో బ్యాటింగ్ లో ఏకంగా 49 బౌండరీలు, ఒక సిక్సర్ కూడా ఉంది. అంటే ఫోర్లు, సిక్సర్ లతోనే నీరో 202 పరుగులు రాబట్టడం విశేషం.

ఇదిలా ఉండగా 309* రన్స్ తో.. గతంలో పాకిస్తాన్ బ్యాటర్ మసూద్ జాన్ పేరిట ఉన్న అత్యధిక స్కోరు(262 పరుగులు) రికార్డును బద్దలు కొట్టాడు నీరో. 1998లో అంధుల క్రికెట్ ప్రపంచ కప్ లో మసూద్ 262 రన్స్ చేశాడు. అప్పటినుండి మసూద్ పేరిటే ఉంది ఆ రికార్డు. ఇప్పుడు నీరో ఆ రికార్డు బ్రేక్ చేసి.. ఎవరూ అందుకోలేని సరికొత్త రికార్డు సెట్ చేయడం గొప్ప విషయం.

కాగా ఆసీస్-కివీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో నీరో రెచ్చిపోవడంతో 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 542 పరుగులు సాధించారు. ఇక భారీలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్.. 272 పరుగుల వద్దే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా ఆసీస్.. 270 పరుగుల భారీ తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు గాను కివీస్ అంధుల జట్టు ఆసీస్ లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా చివరి వన్డే శుక్రవారం జరుగనున్నట్లు సమాచారం. మరి నీరో నెలకొల్పిన కొత్త వరల్డ్ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

A TRIPLE century! Steffan Nero finishes 309* (140) in the Australian Blind Cricket Team’s first ODI against New Zealand 🇦🇺

That’s his third consecutive century at the #ICIS22 after scores of 113 (46) and 101* (47) earlier this week 👏 https://t.co/MDTiUnAC1S | #ASportForAll pic.twitter.com/cqv9vBEPW3

— Cricket Australia (@CricketAus) June 14, 2022

Australia has a new world record holder 🏆🇦🇺

Australian Blind Cricket Team opener Steffan Nero scored 309* (140) in today’s first ODI against New Zealand, breaking the previous record of 262* set by Pakistan’s Masood Jan in 1998.#ICIS22 | #ASportForAll pic.twitter.com/L9yrYqkquF

— Cricket Australia (@CricketAus) June 14, 2022

Tags :

  • Australian cricketers
  • Blind Cricket
  • Cricket News
  • Sports News
  • Steffan Nero
  • world record
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

    Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

  • Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

    Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam