కష్టాలకు, కన్నీళ్లలకు కరగకుండా వాటికి ఎదురొడ్డి నిలిచి ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ క్రికెటర్. ఓ అడ్డా కూలీగా, సేల్స్ మెన్ గా జీవితం ప్రారంభించి ఇప్పుడు ఐపీఎల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ క్రికెటర్ జీవిత కథ ఇప్పుడు తెలుసుకుందాం.
మరో స్టార్ టీ20 ప్లేయర్, ఆల్ రౌండర్.. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫ్యాన్స్ కి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్సులను జ్ఞాపకాలుగా మిగిల్చి సైలెంట్ గా గేమ్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైపోయాడు. ఆ విషయాన్ని చెబుతూ ట్వీట్ కూడా చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జాతీయ జట్టు తరఫున కొన్ని మ్యాచులే ఆడిన ఇతడు… టీ20 లీగుల్లో మాత్రం తనదైన ముద్ర వేశాడు. చాలామందికి సాధ్యం […]
Steffan Nero: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా వన్డేలు మొదలుకొని టెస్టులు, టీ20లలో రికార్డుల మీద రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే.. టీ20 మ్యాచులు వచ్చాక డబుల్, ట్రిపుల్ సెంచరీలు మరిచిపోయారు క్రికెట్ ఫ్యాన్స్. టెస్ట్ మ్యాచులలో డబుల్ ట్రిఫుల్ సెంచరీలు నమోదు చేసినా.. వన్డేలో క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ట్రిపుల్ సెంచరీ అనేది గొప్ప విషయంగానే చెప్పాలి. […]
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించడానికి దాదాపు రెండు రోజులు సమయం ఉండడంతో అంతా ఓటమి ఖాయమనుకున్నారు. అయితే.. కెప్టెన్ బాబర్ అజమ్ అసాధారణ పోరాటానికి తోడు.. మహ్మద్ రిజ్వాన్ మెరుపు సెంచరీ.. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 96 పరుగులతో రాణించడంతో మ్యాచ్‌ను డ్రా గా ముగిసింది.. ఈ టెస్టు ఫలితంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్న వేళ.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ […]
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకంలో తీవ్ర విషాదం నింపింది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన లెజెండ్.. ఇక లేడన్న వార్తను సహచర ఆటగాళ్లు సహా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. థాయ్‌లాండ్‌లోని విల్లాలో ప్రాణాలు వదిలారు. ఈ విషాదం నుంచి క్రీడా ప్రపంచం ఇంకా కోలుకోలేదు. మణికట్టుతో మాయ చేసే వార్న్ నును గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ సైతం దుఃఖం ఆపుకోలేక బోరున […]
క్రికెట్ లో ధనా ధన్ లీగ్ అంటే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చేది ఐపీఎల్ మాత్రమే. కానీ.., ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడింది. జట్లలో కొంత మంది ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.., ఐపీఎల్ వాయిదా తరువాత విదేశీ ఆటగాళ్లను వారి వారి దేశాలకి చేర్చే బాధ్యత కూడా బీసీసీఐ తీసుకుంది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెటర్స్ తమ స్వస్థాలను చేరుకున్నారు. కానీ.., ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మాత్రం […]