SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Asia Cup 2022 Cricket Fans Says Babar Azam Bad Form Continues Because Of Kohli

ఆసియా కప్‌కు ముందు భీకర ఫామ్‌లో ఉన్న బాబర్‌ ఇప్పుడెందుకు ఫెయిల్‌ అవుతున్నాడు?

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 8 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆసియా కప్‌కు ముందు భీకర ఫామ్‌లో ఉన్న బాబర్‌ ఇప్పుడెందుకు ఫెయిల్‌ అవుతున్నాడు?

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో  పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ముందు వరుసలో ఉన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బాబర, వన్డే ర్యాకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా కొనసాగతున్నాడు. కానీ.. ఆసియా కప్‌లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. పవర్‌ప్లేలోనే వికెట్‌ పారేసుకుంటూ ఫామ్‌ కోల్పోతున్నాడు. ఆసియా కప్‌ ప్రారంభానికి ముందు భీకర ఫామ్‌లో ఉన్న బాబర్‌.. ఆసియా కప్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆసియా కప్‌ 2022లో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 పరుగులు చేసిన బాబర్‌, తర్వాత హాంకాంగ్‌పై కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. మళ్లీ సూపర్‌ ఫోర్‌లో టీమిండియాపై 14 పరుగులు చేసి వికెట్‌ ఇచ్చాడు. తాజాగా బుధవారం అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. ఇప్పటి వరకు ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ చేసిన పరుగులు మొత్తం 33 మాత్రమే. ఈ పరుగులు బాబర్‌ బ్యాడ్‌ ఫామ్‌లో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

కాగా.. ఆసియా కప్‌కు ముందు ఫామ్‌లో లేక టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తీవ్ర విమర్శల పాలయ్యాడు. కానీ.. ఆసియా కప్‌తో అతను ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటికే రెండు హాఫ్‌ సెంచరీలు సాధించి.. ఆసియా కప్‌లో టాప్‌ స్కోరర్స్‌ లిస్ట్‌లో టాప్‌ త్రీలో ఉన్నాడు. ఆసియా కప్‌కు ముందు ఫామ్‌లోని లేని కోహ్లీ ఫామ్‌లోకి రావడం, ఆసియా కప్‌కు ముందు ఫామ్‌లో ఉన్న బాబర్‌ అజమ్‌ ఫామ్‌ కోల్పోవడం యాదృశ్చికమే అయినా.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఈ విషయంపై డిఫరెంట్‌ స్పందిస్తున్నారు. ఆసియా కప్‌లో ఇండియా తమ తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తోనే ఆడింది. అలాగే పాక్‌ కూడా ఇండియాతోనే ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు ఇండియా-పాకిస్థాన్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సమయంలో సరదాగా కలిసి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో కోహ్లీ-బాబర్‌ కూడా కలిసి షేక్‌హ్యాండ్స్‌ ఇచ్చుకుని పరస్పరం పలకరించుకున్నారు.

ఇలా ఈ ఇద్దరూ ఆటగాళ్లు కలిసిన వేళ విరాట్‌ కోహ్లీ బ్యాడ్‌ ఫామ్‌ దరిద్రం బాబర్‌ అజమ్‌కు చుట్టుకుందని సోషల్‌ మీడియాలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ సరదాగా పేర్కొంటున్నారు. అందుకే అప్పటి వరకు ఫామ్‌లో ఉన్న బాబర్‌ సడెన్‌గా ఫామ్‌ కోల్పోయాడని అంటున్నారు. బాబర్‌ ఇదే బ్యాడ్‌ ఫామ్‌ను కొనసాగిస్తే.. ఫైనల్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో పాక్‌కు ఇబ్బందులు తప్పవని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రతిసారి రిజ్వాన్‌ పాక్‌ను కాపడలేడనే విషయం బుధవారం ఆఫ్ఘాన్‌ మ్యాచ్‌తో అర్థమైంది. కాగా.. ఇప్పటికే టీమిండియా ఆసియా కప్‌ నుంచి నిష్క్రమించింది. దీంతో మరోసారి భారత్‌-పాక్‌ తలపడే అవకాశం లేదు. మళ్లీ తిరిగి అక్టోబర్‌లో ప్రారంభ అయ్యే టీ20 వరల్డ్‌ కప్‌ వేదికగా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. గురువారం ఇండియా-అఫ్ఘనిస్థాన్‌ నామమాత్రపు మ్యాచ్‌ ఆడి ఆసియా కప్‌ నుంచి స్వదేశాలకు చేరనున్నాయి. మరి కోహ్లీ ఫామ్‌లోకి రావడం, బాబర్‌ ఫామ్‌ కోల్పోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: పాక్‌-ఆఫ్ఘాన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఘర్షణ! బయటపడ్డ అసలు నిజం.. తప్పు ఎవరిదంటే?

Nothing remained same after this handshake. But it shall pass, stay strong Babar Azam. 🤝 pic.twitter.com/bumZZn8XdO

— Vishal. (@SportyVishal) September 7, 2022

What’s going wrong for Babar Azam?#AsiaCup2022 pic.twitter.com/S4Ws4T3uGP

— ESPNcricinfo (@ESPNcricinfo) September 7, 2022

Tags :

  • Asia Cup 2022
  • Babar Azam
  • Cricket News
  • India vs Pakistan
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam