SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » Sohel Lucky Lakshman Movie Ott Release Date

సొహెల్ ‘లక్కీ లక్ష్మణ్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీ లవర్స్ కోసం మరో సినిమా రెడీ అయిపోయింది. బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న సొహెల్ హీరోగా చేసిన 'లక్కీ లక్ష్మణ్' ఓటీటీ రిలీజ్ డేట్ ని తాజాగా ప్రకటించారు. మరి ఆ విశేషాలేంటి?

  • Written By: ChanDuuu
  • Published Date - Tue - 14 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సొహెల్ ‘లక్కీ లక్ష్మణ్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బిగ్ బాస్ షోతో ఫేమ్ తెచ్చుకుని దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకున్న వారిలో సొహెల్ కచ్చితంగా ముందు వరసలో ఉంటాడు. హీరోగా బోలెడు ఛాన్సులు తెచ్చుకున్నాడు. అలా అతడు హీరోగా నటించి, గతేడాది చివర్లో రిలీజైన మూవీ ‘లక్కీ లక్ష్మణ్’. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. థియేటర్లలోకి ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అంతే ఫాస్ట్ గా వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ మూవీనే ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనని కూడా ఆహా రిలీజ్ చేసింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన సయ్యద్ సొహెల్ బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్గొని ఫైనల్ వరకు వచ్చాడు. విన్నర్ కాలేకపోయాడు గానీ తన ఎనర్జీ లెవల్స్ తో ప్రేక్షకుల్ని తెగ ఎంటర్ టైన్ చేశాడు. అలా షో నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా సినిమాలు ఒప్పుకొన్నాడు. అందులో లక్కీ లక్ష్మణ్.. గతేడాది డిసెంబరు 30న థియేటర్లలో రిలీజైంది. సంక్రాంతి మూవీస్ హడావుడిలో అందరూ ఉండిపోవడంతో ప్రేక్షకులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.

Lucky Lakshman

లక్కీ లక్ష్మణ్ స్టోరీ విషయానికొస్తే.. లక్ష్మణ్ మిడిల్ క్లాస్ కుర్రాడు. పేదరికం వల్ల తనకు గొప్ప జీవితాన్ని ఇవ్వలేకపోయాడని తండ్రిపై ద్వేషం పెంచుకుంటాడు. కాలేజీలో చేరి, మోక్షతో ప్రేమలో పడతాడు. ఫైనల్ ఇయర్ లో లక్ష్మణ్-మోక్ష.. ఇద్దరూ చిన్న గొడవ వల్ల విడిపోతారు. ఆ తర్వాత లక్ష్మణ్, ఫ్రెండ్స్ తో కలిసి ఓ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేస్తాడు. మరి చివరకు ఏం జరిగింది? హీరోహీరోయిన్లు కలిశారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 17న ఆహాలో దీనితోపాటు సుడిగాలి సుధీర్ ‘గాలోడు’, సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. కింద కామెంట్స్ లో చెప్పండి.

Jeevitham lo thagilina eduru debbalatho successful ga marina oka lakshmanudi katha #LuckyLakshmanOnAHA Premieres Feb 17th.@Ryansohel @Mokksha06 @DattatreyaMedia@GogineniHaritha @Anuprubens @PrawinPudi@iandrewdop @tipsmusicsouth pic.twitter.com/1Gr46fgds0

— ahavideoin (@ahavideoIN) February 14, 2023

Tags :

  • Cinema News
  • Lucky Lakshman Movie
  • OTT Releases
  • Syed Sohel Ryan
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ముక్కు అవినాష్ భార్య సీమంతం వేడుకలో సోహైల్ రచ్చ..

ముక్కు అవినాష్ భార్య సీమంతం వేడుకలో సోహైల్ రచ్చ..

  • ‘నన్ను తేడా గాడు’ అన్నారు.. సుమ షోలో వెక్కి వెక్కి ఏడ్చేసిన సోహెల్..

    ‘నన్ను తేడా గాడు’ అన్నారు.. సుమ షోలో వెక్కి వెక్కి ఏడ్చేసిన సోహెల్..

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

  • Miheeka Bajaj: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

    Miheeka Bajaj: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam