హీరో రానా 2020 లో లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భార్య పేరు మిహీక బజాజ్. తాజాగా ఈమె ఒక హాట్ ఫోటో షేర్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుండడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుండి హీరోయిల దగ్గర నుండి బుల్లి తెర భామల దాకా ఎవరికీ నచ్చినట్టు వారి గ్లామర్ చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వీరు చూపించే అందాలు ప్రతి రోజు కుర్రకారుకి కన్నుల పండగల ఉంటాయి. ఫాలోయింగ్ కోసం వీరు చేసే ప్రయత్నాలు కొన్ని సార్లు హద్దు మీరినా.. ఈ భామలు మాత్రం మాకు ఇదంతా ఈ రోజుల్లో కామన్ అంటూ చెప్పుకొస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు హీరో రానా భార్య కూడా ఇలాంటి హాట్ ఫోజులతో దర్శనమిచ్చింది. ప్రస్తుతం తాజాగా ఈమె ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుండడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
హీరో రానా 2020 లో లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భార్య పేరు మిహీక బజాజ్. ఈమె ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజర్. మిహీక వెంకటేష్ కూతురు ఆశ్రిత ద్వారా పరిచయమైంది. వీరిద్దరి మధ్య స్నేహం కుదరడంతో అది కాస్తా పెళ్ళికి దారి తీసింది. రానా పెళ్లి చేసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు. హీరోలు ఎక్కువ శాతం ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిలనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు.దగ్గుబాటి వారి వారసుడు అయిన రానా కూడా అదే చేశాడు. ఇక మిహీక సోషల్ మీడియాలో రానా కంటే ఎక్కువ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీ ఫొటోస్ అలాగే తన భర్తతో దిగిన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసి నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే తాజాగా మిహీకా.. ఒక హాట్ ఫోటో షేర్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది.
పెళ్లి చేసుకున్నప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన మిహీకా.. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో స్లిమ్ గా కనిపిస్తుండటం విశేషం. అయితే ఒక హీరో భార్య అయిఉండి ఇలా గ్లామర్ టచ్ ఇస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అందుకే నెటిజన్లు ‘సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందుకు ఆమె ‘నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు’ అంటూ సమాధానం ఇచ్చింది. మరోపక్క ఆమె పోస్ట్ చేసిన ఫొటోల్లో నడుము కుడి వైపు పైన ఓ టాటూ ఉన్నట్టు కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.