ఓటీటీ లవర్స్ కు ఈ వీకెండ్ కి పండగే. ఎందుకంటే రేపు అనగా శుక్రవారం ఏకంగా 17 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో సుధీర్, సొహెల్ సినిమాలు ఉన్నాయి.
ఓటీటీ లవర్స్ కోసం మరో సినిమా రెడీ అయిపోయింది. బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న సొహెల్ హీరోగా చేసిన 'లక్కీ లక్ష్మణ్' ఓటీటీ రిలీజ్ డేట్ ని తాజాగా ప్రకటించారు. మరి ఆ విశేషాలేంటి?