గత వారం ‘బాబీలోన్’, ‘చక్రవ్యూహం’, ‘ఐబీ 71’, ‘రుద్రమాంబపురం’, ‘టక్కర్’ వంటి సినిమాలు, ‘స్వీట్ కారం కాఫీ’ వంటి పలు సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ వారంలోనూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీస్, సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి.
వీకెండ్ వచ్చిందంటే ఓటీటీ ప్రియులకు పండగే.. వివిధ భాషల్లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్ స్ట్రీమింగ్ కోసం మిడ్నైట్ నుండే మూవీ లవర్స్, ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన ఒరిజినల్స్, సిరీస్‌లతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నారు ఓటీటీ యాజమాన్యం. అలాగే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకునే చిత్రాలు కూడా డిజిటల్ ఫ్లాట్ఫామ్లోకి వస్తుంటాయి. గత వారం ‘బాబీలోన్’, ‘చక్రవ్యూహం’, ‘ఐబీ 71’, ‘రుద్రమాంబపురం’, ‘టక్కర్’ వంటి సినిమాలు, ‘స్వీట్ కారం కాఫీ’ వంటి పలు సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ వారంలోనూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీస్, సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..