ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అంశం వాతావరణ కాలుష్యం. వాటిలో మరీ ప్రధానంగా మారింది నీటి కాలుష్యం. నీటి కాలుష్యానికి ముఖ్య కారణం పరిశ్రమల వల్ల పెరుగుతున్న రసాయన వ్యర్థాలు. కొద్ది రోజులుగా ఢిల్లీలో కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఛత్ పూజ సందర్భంగా మహిళలు నదీ స్నానాలు ఆచరించిన దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. యమునా నది మొత్తం తెల్లటి దుప్పటి కప్పినట్లు నురగతో నిండిపోయింది. ఆ కాలుష్య వర్థాలను తొలగిస్తున్నా కానీ అవి అంతకంతకీ పెరుగుతూనే ఉంది.
Kejriwal govt has taken ₹658 cr from Centre for cleaning Yamuna River and Treatment of Sewage in last 5 years out of which ₹588 cr have been used for cleaning Yamuna: RTI reveals
The Efforts are Visible pic.twitter.com/e3vID2gSVP
— MeghUpdates🚨™ (@MeghBulletin) November 10, 2021
అందరూ ఆ నురగను చూసి కాలుష్య కోరల్లో చిక్కుకున్న యమునా నది గురించి బాధపడుతుంటే.. కొందరు మాత్రం ఏదో మంచు కొండల్లో విహార యాత్రకు వెళ్లినట్లు ఫీలవుతున్నారు. ఫీలవ్వడమే కాదు సెల్ఫీలు, రీల్స్, షార్ట్ వీడియోలు అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ కంపులో సెల్ఫీలు ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఆ కంపే ఇంపులే ఇప్పుడు ట్రెండ్ ఇదే అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
#WATCH Toxic foam floats on Yamuna river near Kalindi Kunj in Delhi
The national capital’s overall air quality is in the ‘severe’ category today. pic.twitter.com/janktDxmg9
— ANI (@ANI) November 7, 2021
People take dip in Yamuna river near Kalindi Kunj in Delhi on the first day of #ChhathPuja amid toxic foam pic.twitter.com/nrmzckRgdq
— ANI (@ANI) November 8, 2021