నిరుద్యోగులకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలాంటి ఉద్యోగాలకు పరిమిత సంఖ్యలో దరఖాస్తు చేస్తారు కనుక ఉద్యోగం సాధించేందుకు నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశమని చెప్పాలి.
బానెట్ మీద ఒక మనిషి చిక్కుకున్నా కారును అలాగే పోనిచ్చాడు డ్రైవర్. బాధితుడు కారు ఆపాలని ఎంత మొత్తుకున్నా వినలేదు. బండిని అలాగే మూడు కిలో మీటర్లు పోనిచ్చాడు.
వయసు 21 ఏళ్ళు. చదివింది బీటెక్. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తే జీతం లక్షల్లో వస్తుంది. కానీ తన ఆనందాన్ని నాలుగు గోడల మధ్య కాకుండా నాలుగు గోడల బయట చూసుకుంది. నాలుగు గోడల బయట అయితేనే తనకు ఆనందం దక్కుతుందని భావించి పానీపూరీ వ్యాపారం ప్రారంభించింది. అంత చిన్న వయసులో నెలకు 8 లక్షల నుంచి 9 లక్షలు సంపాదిస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఈమె ముందు దిగదుడుపే అనేలా ఆమె సంపాదన ఉంది. మరో విశేషం ఏంటంటే ఆమె బుల్లెట్ బండి మీద తిరుగుతూ పానీపూరీ అమ్ముతుంది.
ఈ మధ్యకాలంలో చాలా మంది ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఈ-రిక్షా పేలి ఓ యువకుడు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
రోడ్డు పక్కన ఉండే పూల కుండీలను దొంగతనం చేయడం గురించి వినే ఉంటారు. అయితే పూలకుండీలను ధనవంతులు చోరీ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..!
ఈ మద్య కొంత మంది టీచర్లు పాఠాలతో విద్యార్థులకు బోర్ కొట్టించకుండా వారిలో ఉత్సాహాన్ని నింపడానికి పాటలు పాడటం, డ్యాన్స్ లు చేయడం లాంటివి చేస్తున్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్లి కాకుండానే తల్లయింది. కానీ సమాజపు హేళన చూపులను భరించలేక..సరిగా కళ్లు కూడా తెరవని పసిబిడ్డను కడతేర్చిందో యువతి. మాతృత్వాన్ని వద్దునుకుని.. కాఠిన్యాన్ని కనబర్చింది. పుట్టి గంటల వ్యవధి కూడా దాటని పసికందును తాను నివాసం ఉంటున్న మూడో అంతస్తు నుండి కిందకు విసిరేసింది. దీంతో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ లో సోమవారం చోటుచేసుకుంది. ఆ మహిళను పోలీసులు ప్రియగా గుర్తించారు. […]
వివాహబంధంతో ఒక్కటైన దంపతులను పిల్లా పాపలతో నూరేళ్లూ వర్ధిల్లాలని పెద్దలు దీవిస్తుంటారు. స్త్రీ మాతృత్వపు ఆనందాన్ని పొందే సమయంలో కుటుంబ సభ్యులు తల్లిబిడ్డ క్షేమం కోసం సీమంతం జరిపిస్తారు.. ఆ సమయంలో గర్భంతో ఉన్న ఆడవారి ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా తమ ఇంట్లో ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం జరిపించారు. సుజాతా భారతి అనే మహిళ ఈ వీడియో షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా మనిషికి […]
బాలీవుడ్ లో బిగ్ బాస్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత ఇండస్ట్రీలో స్టార్లుగా మారిన వారు ఉన్నారు. కొంతమంది టెలివిజన్ సీరియల్స్ లో బిజీ అయ్యారు. బిగ్ బాస్ ఓటీటీలో ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా నిలిచి ఫేమస్ అయిన ఉర్ఫీ జావేద్ అంటే తెలియనివారు ఉండరు. తన ఫ్యాషన్ కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఈమె […]