కరోనా కారణంగా పాఠశాలను మూసివేయటంతో విద్యార్థులంతా ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అంటూ.. తల్లీదండ్రలు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. దీంతో వాళ్లు ఆన్లైన్ క్లాసులంటూ ఇంటర్నెట్లో అవసరానికి మించి అనవసర వీడియోలు చూస్తున్నారు. కొందరు యువతీయువకులు మాత్రం పోర్న్ వీడియోలకు అలవాటు పడి దానికి బానిసై లైంగిక చర్యకు సై అంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్ లోని అల్వార్ కు చెందిన ఓ 16 ఏళ్ల యువతి తల్లిదండ్రులతో కలిసి ఓ గ్రామంలో ఉంటుంది. తనకు మొబైల్ ఫోన్ ఇవ్వడంతో ఆ యువతి మెల్లమెల్లగా పోర్న్ వీడియోలకు అలవాటు పడింది. దీంతో రోజు అదే పనిగా పెట్టుకున్న ఆ బాలిక ఆ వీడియోలకు బానిసై సెక్స్ ఆలోచనలతో మునిగి తేలుతోంది. ఇక ఇంతటితో ఆగకుండా తన సొంత 13 ఏళ్ల తమ్ముడిని కూడా ఇందులోకి లాగింది.
తాను చూస్తున్న పోర్న్ వీడియోలను మెల్లమెల్లగా తన తమ్ముడికి అలవాటు చేసింది. దీంతో ఆ బాలుడు కూడా పోర్న్ వీడియోలకు అలవాటు పడి ఇద్దరు అదే పనిగా కాలక్షేపం చేసేవారు. ఇక మరో ఖంగు తినేవార్త ఏంటంటే..? ఆ యువతి అంతటితో ఆగకుండా తన తమ్ముడితో లైంగీకంగా కలిసేందుకు ఆ బాలుడిని బలవంతం చేసింది. ఆ బాలుడు ఒప్పుకోకపోవటంతో ఎట్టకేలకు ఒప్పించి ఇద్దరు శారీరకంగా కలుసుకున్నారు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఆ యువతి పోర్న్ వీడియోలు చూస్తూ ప్రయోగంగా తమ్ముడితో లైంగిక కోరికలు తీర్చుకునేది.
దీంతో వారు అలా తప్పుడు తోవలో నడస్తూ చివరికి ఆ యువతికి ఒక రోజు కడుపులో నొప్పిగా ఉందంటే తల్లిదండ్రలు ఆస్పత్రకి తరలించారు. డాక్టర్లు పరిక్షలు చేస్తే తల్లిదండ్రులు ఖంగుతినేలా ఆ యువతికి గర్భవతి అని తేలింది. దీంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏంటని ఆ యువతిని అడిగితే అసలు విషయాలు బయటపడ్డాయి. కాగా ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెకు అబార్షన్ చేయించేందుకు ఆస్పత్రికి తరలించారు.
దీనిపై పోలీసులు సైతం క్రిమినల్ కేసు నమోదు చేసి అనంతరం యువతి తమ్ముడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఇక తెలిసి తెలియని వయసులో వీళ్లు చేసిన పాడు పనికి స్థానికులు సిగ్గుతో తల దించలేకపోతున్నారు. ఇక స్థానికంగా ఈ సంచలనంగా మరి వార్తల్లోకి ఎక్కింది. ఇక అక్క తమ్ముడు చేసిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.