తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడాలని కోరుకుంటారు. వారి భవిష్యత్తుకోసం కృషి చేస్తుంటారు. ప్రయోజకులైన తమ పిల్లలకు వివాహాలు చేసి బాధ్యతలు నెరవేర్చుకోవాలని అనుకుంటారు. ఇదే విధంగా ఓ తల్లిదండ్రులు తమ కూతురుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న వారికి ఆ యువతి తీసుకున్న నిర్ణయంతో వారు నిర్ఘాంతపోయారు.
ప్రేమించిన వ్యక్తి మరోకరితో క్లోజ్ గా ఉంటే ఎలా ఉంటుంది. దీనిని ఎవరూ కూడా జీర్ణించుకోలేరు. అచ్చం ఇలాగే తట్టుకోలేకపోయిన ఓ యువతి.. ప్రియుడికి ఊహించిన ఝలక్ ఇచ్చింది. ఈ దెబ్బతో అతని తల ప్రాణం తోకకు వచ్చింది. అసలేం జరిగిందంటే?
సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఆడపిల్లలపై రోజు రోజుకు అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయి. మానవత్వం మరిచి ఆడపిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను వాడుకుని ఆ తరువాత పాశవికంగా హత్యలు చేయడం వంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిని ఊరి పెద్దలు మానసికంగా హింసిచిన ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కురిసిన భారీ వర్షాలకు పిడుగు పాటుకు గురై ఓ యువతి మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
ఒక యువకుడు ఒక యువతిని బలవంతంగా కారు ఎక్కించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె షర్టు పట్టుకుని బలవంతంగా కారు ఎక్కించడమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు. మరి అమ్మాయిని వాళ్ళు ఏం అడిగారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ అమ్మాయి ఎందుకు దిగిపోయింది?
గత కొన్ని రోజుల నుంచి గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు. వరుస గుండెపోటు మరణాలు మరువక ముందే తాజాగా మరో యువతి హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు విడిచింది. కూతురి మరణంతో ఆ యువతి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.
సమాజంలో జరిగే అన్యాయాలను అరికడుతూ, దుష్టశక్తుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత పోలీసులదే. అలానే రోడ్డు ప్రమాదాలు జరగకుండా, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవడం పోలీసుల బాధ్యత. రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాలకు భారీగా జరిమానాలు వేస్తూ రోడ్డు ప్రమాదాలను పోలీసులు నివారిస్తుంటారు. ఇలా అనేక రకాలైన సమస్యల నుంచి ప్రజలను పోలీసులు రక్షిస్తుంటారు. అయితే అలా ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్ వాహనం.. ఓ యువతి ప్రాణాలు తీసింది. ఈ ఘటన అమెరికాలో […]
పైన కనిపిస్తున్న యువతి పేరు సుచిత్ర. వయసు 25 ఏళ్లు. బీఫార్మసీ పూర్తి చేసిన ఆమె బెంగుళూరులో పని చేస్తుంది. కూతురు చిన్న వయసులోనే మంచి ఉద్యోగంలో స్థిరపడడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. ఇక సుచిత్రకు పెళ్లి వయసు రావడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. దీని కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే కూతురు ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయింది. ఇక తాను చనిపోయి చివరికి మరొకరికి ప్రాణం పోయాలనుకుంది. తాజాగా […]
అదొక అందమైన పర్యాటక కేంద్రం. అక్కడికి నిత్యం కొన్ని వందల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. దాంతో అప్పుడప్పుడు అక్కడ కొన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. పర్యటక ప్రదేశం చూస్తేనే మామూలుగా మంచి కిక్కు వస్తుంది. మరి మంచి కిక్కులో ఉండి పర్యటక ప్రదేశంలో హల్ చేస్తే ఎలా ఉంటుందో తాజాగా ఓ యువతి చేసిన వీరంగం చూస్తే తెలుస్తుంది. ప్రముఖ పర్యటక కేంద్రం అయిన అరకు లోయలో ఫుల్లుగా మద్యం తాగి ఓ యువతి నానా […]