SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Water Pipe Line Burst In Maharashtra Video Viral March 04

వీడియో: అందరూ చూస్తుండగా ఒక్కసారిగా బద్దలైన భూమి..!

మహారాష్ట్ర లోని ఓ ప్రాంతంలో అందరూ చూస్తుండగా భూమి బద్దలయ్యింది. అక్కడ ఉన్న రోడ్డు రెండుగా చీలిపోయింది. కొన్ని క్షణాల పాటు ఏం జరిగిందో స్థానికులకు అర్ధం కాక భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 4 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో:  అందరూ చూస్తుండగా ఒక్కసారిగా  బద్దలైన భూమి..!

ఇటీవలే టర్కీ దేశంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విపత్తు ధాటిగా పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కుప్పకూలి పోయాయి. ఈ ప్రమాదంలో వేలాది మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా మనదేశంలోని ఓ ప్రాంతంలో కూడా భూమి ఒక్కసారిగా బద్దలైంది. అందరూ చూస్తుండగానే భూమి బద్దలయ్యింది. అక్కడ ఉన్న రోడ్డు రెండుగా చీలిపోయింది. కొన్ని క్షణాల పాటు ఏం జరిగిందో స్థానికులకు అర్ధం కాక భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని యావత్ మాల్ అనే ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహారాష్ట్రలోని యావత్ మాల్ ప్రాంతంలో మైందే చౌక్ నుండి ఆంగ్లో హిందీ హైస్కూల్ వరకు ఓ రహదారి మార్గం ఉంది. నిత్యం ఆ మార్గం ద్వారా వందలాది మంది ప్రయాణం చేస్తుంటారు. అలానే ఈ రోడ్డు మార్గం కింద మంచినీటి పైప్ లైన్ లు వెళ్తున్నాయి. అయితే ఇటీవల ఒకరోజు రహదారిపై ప్రయాణికులు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ పైప్ లైన్ బ్లాస్ట్ అయింది. ఆ పేలుడు ధాటికి భూమి బద్దలయ్యింది. అలానే రోడ్డు రెండు ముక్కలుగా చీలిపోయింది. ఈ పైప్ లైన్ పేలిపోయిన సమయంలోఅటుగా ఇద్దరు మహిళలు స్కూటీపై వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న మహిళకు గాయలైనట్లు సమాచారం.

అయితే ఈ పేలుడు ధాటికి చుట్టు పక్కల వాళ్లు ఏం జరిగిందో అని భయాందోళనకు గురయ్యారు. అంతేకాక భూమి రెండుగా చీలిపోవడంతో భూకంపం వచ్చిందని స్థానికులు భయపడ్డారు. చాలా మంది అయితే ఆ ప్రాంతం నుంచి కాస్తా దూరం పరుగులు తీశారు. తొలుత పైప్ లైన్ పేలిందనే విషయం తెలియక భయపడిన స్థానికులు.. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పైప్ లైన్ పేలిపోవడంతో అక్కడి నుంచి వందల లీటర్ల నీరు రోడ్డుపైకి రావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. ఈ ఘటనతో అందరిలోనూ ఓ సందేహం ఏర్పడింది. నగరంలో సరైన నిర్వహణ లేని పైప్ లైన్లు ఇంకా ఎన్ని ఉన్నాయో, వాటి కారణంగా కారణంగా ఎప్పుడైనా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని నగర వాసులు భయపడుతున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

यवतमाळ शहरात जमिनीत झाला स्फोट!, भूमिगत पाईपलाईन फुटली, थरकाप उडवणारा Video एकदा पाहाच…https://t.co/2jrmCKvB4K #Maharashtra #Yavatmal #Video pic.twitter.com/FCwUwIDF63

— LoksattaLive (@LoksattaLive) March 4, 2023

Tags :

  • Maharashtra
  • pipe line
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

    Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

  • మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

    మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

  • ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

    ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

  • హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం.. ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా..

    హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం.. ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam