డబ్బు కోసం కొంతమంది ఎంతటి నీచమైన పనులు చేయడానికి సిద్దపడుతున్నారు. ఈజీ మనీ కోసం చేయరాని తప్పులు చేస్తూ ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు.
ఈ మద్య పెద్ద పెద్ద నగరాల్లో హైటెక్ వ్యభిచారం ఎదేచ్చగా సాగుతుంది. కొంతమంది కేటుగాళ్ళు బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అమాయక యువతులు, భర్తను వదిలివేసిన వారికి గాళం వేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి పేరిట వ్యభిచార వృత్తిలోకి దింపి డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..
డబ్బు సంపాదన కోసం మోసగాళ్ళు యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి వారిని వ్యభిచారంలోకి లాగుతున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని కొంత కాలంగా వ్యభిచారం నడుపుతున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి బృందావన్ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించగా వ్యభిచారం చేయిస్తున్నట్లు రుజువయింది. నామక్కల్ జిల్లా తిరుచ్చంగోడు ప్రాంతానికి చెందిన వెంకటచలం భార్య మధుబాలని పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశ ప్రధాన నగరాలల్లో ముఖ్యమైన నగరం తమిళనాడు. దేశం నలువైపుల నుంచి ఎంతోమంది వ్యాపారవేత్తలు, సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకు ఈ మహానగరంలో జీవిస్తున్నారు… భిన్న సంస్కృతుల నగరంగా తమిళనాడు పేరుగాంచింది. అలాంటి నగరంలో కొందరు కేటుగాళ్ళు డబ్బు సంపాదించడం కోసం ఆడవాళ్లతో వ్యభిచారాలు నడిపిస్తూన్నారు. ఉద్యోగాల పేరుతో యువతులను ట్రాప్ చేసి వ్యభిచార వృత్తిలోకి దింపుతు వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ లాంటివి ఆపాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో ఒక మూల వ్యభిచారాలు జరుగుతునే ఉన్నాయి.