SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Kerala Students Hold Sit On Lap Protest In Moral Policing

Kerala: అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు.. ఇదేం నిరసనరా బాబు!

  • Written By: Soma Sekhar
  • Published Date - Fri - 22 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kerala: అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు.. ఇదేం నిరసనరా బాబు!

కాలేజీ కుర్రాళ్లు.. ఉడుకు రక్తంతో ఊగిపోతూ ఉంటారు. అలాగే ఎవ్వడినైనా ఎదిరించగలనన్న ధైర్యం వారిలో ఉంటుంది. మరి వారికి చిరాకు తెప్పిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా కేరళ కు చెందిన విద్యార్థులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ విశేషాల గురించి తెలుసుకుందాం పదండి.

కేరళ విద్యావంతుల రాష్ట్రంగా దేశంలో నే పేరెన్నికగన్నది. ప్రతీ సారీ అక్ష్యరాస్యతలో ఆ రాష్ర్టమే ముందుంటుంది కూడా. అక్కడి విద్యార్థులు ఆంక్షలు, నిబంధనల పేరుతో ఒత్తిడి తెచ్చిన ప్రతిసారీ వినూత్న నిరసనలతో దేశం దృష్టిని ఆకర్షిస్తుంటారు. కిస్ ఆఫ్ లవ్ పేరుతో అప్పట్లో సంచలనం రేపిన కేరళ విద్యార్థులు.. తాజాగా కొందరు చేసిన మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేంగా సోషల్ మీడియాలో ఒక ఫొటో పెట్టి దిమ్మతిరిగే రెస్పాన్స్ ఇచ్చారు. ఇంతకి అదేంటంటే..

తిరువనంతపురానికి చెందిన సీఈటీ (కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ త్రివేండ్రం) విద్యార్థులు తమ కాలేజీ సమీపంలోని ఒక బస్టాప్‌లో కూర్చొని అమ్మాయిలు, అబ్బాయిలు సాధారణంగా చిట్‌చాట్ చేస్తుంటారు. అయితే, తాజాగా వీళ్లు అక్కడికి వెళ్లే సరికి అక్కడ ఉండే ఇనుప బెంచ్‌ని ఎవరో ముక్కలు ముక్కలుగా కట్ చేసి మూడు చైర్స్ మాత్రమే ఉండేలా చేశారు. దాంతో ఏ ఇద్దరూ కూడా పక్కపక్కన కూర్చొనే అవకాశం లేదన్నమాట. కేవలం ఒకళ్లు మాత్రం సీట్‌లో కూర్చొనేలా చేశారు.

దాంతో విసిగిపోయిన విద్యార్థులు అబ్బాయిల ఒడిలో అమ్మాయిలను కూర్చోబెట్టుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చోకూడదన్న ఉద్దేశంతోనే కొందరు ఇలా చేశారని.. ఈ మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా ఇలా నిరసన తెలియజేశామని, తెలిపారు. కానీ నెటిజన్స్ నుంచి ఇంత సపోర్ట్ వస్తుందని అనుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ ఫొటోలను అదే బస్టాప్‌లో కూడా తగిలించడం విశేషం. మరి అక్కడి విద్యార్థులు చేసిన పని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

‘Laptop’ protest by students in #Kerala against #moralpolicing

Read: https://t.co/AS9e1stf3U pic.twitter.com/B6NhshySOO

— The Times Of India (@timesofindia) July 22, 2022

  • ఇదీ చదవండి: స్టూడెంట్స్ లిప్ లాక్ ఛాలెంజ్.. ముద్దులతో రెచ్చిపోయిన విద్యార్థులు! వీడియో వైరల్!
  • ఇదీ చదవండి: Thaman S: మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కి నేషనల్ అవార్డు!

Tags :

  • kerala
  • Latest Viral News
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

  • తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

    తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

  • Uttar Pradesh: మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

    Uttar Pradesh: మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

    పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

  • Manipur Violence: మణిపూర్‌ అల్లర్లకు కారణం ఏంటి? దేని కోసం మారణహోమం!

    Manipur Violence: మణిపూర్‌ అల్లర్లకు కారణం ఏంటి? దేని కోసం మారణహోమం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam