SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Good News For Motorists 3

వాహనదారులకు గుడ్ న్యూస్! తగ్గనున్న పెట్రోల్ ధరలు!

వాహన దారులకు గుడ్ న్యూస్, త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయని ప్రకటించాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఈ రేట్లు తగ్గింపు ఎప్పటి నుంచంటే?

  • Written By: Uppula Naresh
  • Updated On - Sat - 24 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వాహనదారులకు గుడ్ న్యూస్! తగ్గనున్న పెట్రోల్ ధరలు!

వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. గత కొంత కాలంగా స్థిరంగా డీజిల్, పెట్రోల్ ధరలను త్వరలో తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా స్పందించి డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గుతాయని ప్రకటించాయి. ఈ వార్త తెలియడంతో వాహన దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు డీజిల్, పెట్రోల్ రేట్లు ఎంత తగ్గుతాయి? తగ్గిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయంటే?

దేశ వ్యాప్తంగా డిజీల్, పెట్రోల్ ధరలు గత కొంత కాలంగా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లో ఉండడంతో త్వరలోనే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గుతాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. తగ్గిస్తే గనుక.. లీటర్ పెట్రోల్ పై కనీసం రూ.4 నుంచి రూ.5 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశాయి. అయితే, ఈ రేట్లను ఆగస్టు నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. పెట్రోల్ పైనే కాకుండా డీజిల్ పై కూడా రూ.4 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో వాహన దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తున్నారని మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

  • Diesel
  • Oil Marketing Companies
  • Petrol price
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Petrol Price Rs.15 Per Litre: లీటర్ పెట్రోల్ 15 రూపాయలకే!.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Petrol Price Rs.15 Per Litre: లీటర్ పెట్రోల్ 15 రూపాయలకే!.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

  • వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

    వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

  • LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు!

    LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు!

  • Diesel Car: డీజిల్ కారు కొంటున్నారా? వాటిని బ్యాన్ చేసే అవకాశం ఉంది!

    Diesel Car: డీజిల్ కారు కొంటున్నారా? వాటిని బ్యాన్ చేసే అవకాశం ఉంది!

  • వీడియో: కొత్తగూడెంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా.. బకెట్లు తీసుకుని ఎగబడిన జనం!

    వీడియో: కొత్తగూడెంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా.. బకెట్లు తీసుకుని ఎగబడిన జనం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam