SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Can Become Cm Have Got Enough Money Karnataka Bjp Leader Janardhan Reddy

ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని అవుతాను: గాలి జనార్దన్‌రెడ్డి

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Thu - 23 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని అవుతాను: గాలి జనార్దన్‌రెడ్డి

మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి… రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఈ పేరు గురించి తెలియని వారు దాదాపు ఉండకపోవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా పెను ప్రకంపనలు, వివాదాలకు కేంద్రబిందువైన పేరు ఇది. చాలాకాలం తరువాత మరోసారి వార్తల్లోకి ఎక్కారు గాలి జనార్ధన్ రెడ్డి. తనకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదు.. తను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం కాగలను అంటూ గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి 57వ బర్త్ డే వేడుక మంగళవారం రాత్రి బళ్లారిలోని క్లాసిక్ ఫంక్షన్ హాలో జరిగింది. ఈ కార్యక్రమానికి గాలి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి జనార్ధన్ మాట్లాడారు. గాలి సోమశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. “రెడ్డి బ్రదర్స్‌కు, శ్రీరాములకు డబ్బుపై ఆశ లేదు. నాకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదు.. నేను మనసు పెడితే ఒక్క రోజైనా సీఎం కాగలను. అయితే నాకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా లేదు. నాకు ఇబ్బందులు సృష్టించాలని కొందరు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని సీబీఐ అధికారులు స్వయంగా నాతో తెలిపారు” అని తెలిపారు. కాగా ఈ వ్యాఖ్యలు చేసిన మరుక్షణమే కార్యకర్తలు ఆయనపై పూలవాన కురిపించారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికి తెలిసిందే.

Gali Janardhan Reddy

గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్య నేతల్లో ఒకరు. కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులల్లో ఒకరు. బళ్లారి జిల్లా బీజెపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2006 లో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం యడ్యూరప్ప మంత్రివర్గంలో పర్యాటకం కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బళ్లారి, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కుంభకోణంలో జైలుకు వెళ్లి తిరిగి వచ్చాడు. తాజాగా గాలి జనార్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలిజేయండి.

Tags :

  • BJP Leaders
  • Gali Janardhan Reddy
  • Karnataka
  • latest telugu news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

  • పత్తాలేని ప్రజాప్రతినిధులు..  ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

    పత్తాలేని ప్రజాప్రతినిధులు.. ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

  • ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

    ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

  • వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

    వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

  • చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయం.. టమాటా పంటతో అప్పులు తీర్చేశారు

    చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయం.. టమాటా పంటతో అప్పులు తీర్చేశారు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam