ఢిల్లీ మద్యం అక్రమాల్లో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రమేయం ఉందంటూ బీజేపీ ఎంపీలు ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలు కవిత ఇంటిని ముట్టడించడం, దాడికి యత్నించారంటూ తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు, తెరాస కార్యకర్తలు ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీభావం తెలిపారు. కవితను కలిసిన తర్వాత తలసాని మీడియాతో మాట్లాడారు. “ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలను పట్టుకుని ఇవాళ […]
మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టు రట్టు అయిన సంగతి తెలిసిందే. ఆ కేసుతో సంబంధం ఉన్న బెర్నార్డ్ ను తాజాగా ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేశారు. ఆయన ఫార్మ్‌హౌజ్‌లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. యూపీలో అరెస్టు అయిన బెర్నార్డ్‌ను తీసుకువచ్చేందుకు తమ బృందం వెళ్తున్నట్లు వెస్ట్ గారో హిల్స్ ఎస్పీ వివేకానంద సింగ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ […]
సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ప్రతి విషయంలో తనదైన కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలకు తెరలేపుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసే రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన కామెంట్స్ తో వివాదంలో చిక్కుకున్నాడు. వర్మ ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. వర్మపై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సంచలన […]
మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి… రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఈ పేరు గురించి తెలియని వారు దాదాపు ఉండకపోవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా పెను ప్రకంపనలు, వివాదాలకు కేంద్రబిందువైన పేరు ఇది. చాలాకాలం తరువాత మరోసారి వార్తల్లోకి ఎక్కారు గాలి జనార్ధన్ రెడ్డి. తనకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదు.. తను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం కాగలను అంటూ గాలి జనార్ధన్ రెడ్డి సంచలన […]
‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు నటిస్తోన్న జిన్నా చిత్రం వివాదస్పదం అవుతోంది. నాగేశ్వరావుగా నటిస్తోన్న మంచు విష్ణు నటిస్తోన్న ఈ సినిమాకు ఇటీవలే ‘జిన్నా’ అని పేరు పెట్టారు. అయితే తాజాగా ఏడుకొండలపై సినిమా టైటిల్ తో మోషన్ పిక్చర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే సినిమా టైటిల్ పై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏడుకొండల మధ్య నుంచి పైకి జిన్నా పేరు వస్తున్నట్లు చూపించడం కూడా బాగాలేదని బీజైపీ నేతలు […]
సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి తాను రావాలని అనుకుంటున్నట్లు తెలిపి మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఓ ప్రైవేట్ స్కిన్ లేజర్ క్లినిక్ ను ప్రారంభించిన జయప్రద.. స్వతహాగా తెలుగు బిడ్డను అయినటువంటి నేను.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ మీడియా ముఖంగా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. “ఇక్కడి స్టేట్ ని వదిలి మళ్లీ దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకోవడం […]
గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం వర్సెస్ బీజేపీ కి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. వడ్ల రాజకీయం తర్వాత బీజేపీ-టీఆర్ఎస్ మధ్య రాజకీయ సమరం రంజుగా సాగుతుంది. రైతులను మోసం చేస్తూ ఇప్పుడు బీజేపీ చేస్తున్న వడ్ల రాజకీయం వింటానికే విచిత్రంగా ఉందని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్రానికి […]
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఇంటిపై గుర్తు తెలియని యువకులు రాళ్లతో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ముఖ్యమంత్రి ఇంటిపై రాళ్లు విసిరి బైక్ పై పారిపోయారు. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రతి రోజూలాగే శుక్రవారం అర్థరాత్రి సచిన్, మోను అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు డ్యూటీలో ఉన్నారు. అర్థరాత్రి ఆకస్మాత్తుగా బైక్‌లపై వచ్చిన కొందరు యువకులు ముఖ్యమంత్రి ఇంటి పై రాళ్లు […]
హిందూపురం- ప్రముఖ సినీ నటుడు, హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదట. అవును మీరు చదివింది నిజమే. ఈ మాట అంటున్నది మరెవరో కాదు. సాక్షాత్తు హిందూపురం నియోజకవర్గ బీజేపీ నేతలు. బాలకృష్ణతో పాటు ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని బీజేపీ నేతలంటున్నారు. ఈమేరకు స్థానిక బీజేపీ నాయకులు హిందూపురం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో మరో 13 […]