SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Bjp Leaders Objected Manchu Vishnu Movie Titled Jinnah

Manchu Vishnu: మంచు విష్ణు కొత్త మూవీ టైటిల్‌ పై వివాదం!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sun - 12 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Manchu Vishnu: మంచు విష్ణు కొత్త మూవీ టైటిల్‌ పై వివాదం!

‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు నటిస్తోన్న జిన్నా చిత్రం వివాదస్పదం అవుతోంది. నాగేశ్వరావుగా నటిస్తోన్న మంచు విష్ణు నటిస్తోన్న ఈ సినిమాకు ఇటీవలే ‘జిన్నా’ అని పేరు పెట్టారు. అయితే తాజాగా ఏడుకొండలపై సినిమా టైటిల్ తో మోషన్ పిక్చర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే సినిమా టైటిల్ పై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏడుకొండల మధ్య నుంచి పైకి జిన్నా పేరు వస్తున్నట్లు చూపించడం కూడా బాగాలేదని బీజైపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిన్నా ఓ దేశద్రోహి అని, ఆ పేరుతో సినిమా తీయడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి కొలువైన కొండల నుంచి జిన్నా పేరు చూపించడంపై బీజేపీ నేతలతో పాటు శ్రీవారి భక్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..” ఏడుకొండలపై జిన్నా టైటిల్ వేయడం సిగ్గుచేటు. సినిమా టైటిల్ లో జిన్నా పేరును తొలగించాల్సిందే. సినిమా ప్రచారం కోసం అన్యమతస్థుడైన జిన్నాపేరు ఎలా పెడతారు” అని మా అధ్యక్షుడి మంచు విష్ణును ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో వేల మంది ఊచకోతకు కారణమైనటు వంటి జిన్నా పేరు మీద సినిమాకు టైటిల్ పెట్టి వివాదానికి తెరలేపడం సిగ్గుచేటని బీజేపీ నేత విష్ణు వ్యాఖ్యానించారు.’జిన్నా’ మూవీలో మంచు విష్ణు, గాలి నాగేశ్వరరావు అనే పాత్ర నటిస్తుండగా స్వాతి పాత్రలో పాయల్‌ రాజ్‌పుత్‌, రేవతి పాత్రలో సన్నీలియోన్ నటిస్తున్నారు. ఈ గాలి నాగేశ్వరరావు పేరునే షార్ట్ కట్ లో “జిన్నా” అని కుదించి దాన్నే టైటిల్ గా ఫిక్స్ చేశారు. దీంతో ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

‘జిన్నా’ పేరుతో సినిమా టైటల్ ను ఉపసంహరించుకోండి విష్ణు గారు. @iVishnuManchu జిన్నా సినిమా తిరుమల తిరుపతి ఏడుకొండల మధ్య నుంచి టైటిల్ లోగో ఉంచడం ఏంటి?

మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనకు కారకుడు ‘జిన్నా’ వలన హిందువుల ప్రాణాలు – మానాలు కోల్పోయారు.దేశభక్తి కల వారు ఎవరూ దీనిని హర్షించరు . pic.twitter.com/pmJ2JqKZGf

— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 12, 2022

జిన్నా’ పేరుతో సినిమా టైటల్ ను ఉపసంహరించుకోండి విష్ణు గారు. @iVishnuManchu !#AndhraPradesh pic.twitter.com/1VJXsxxSq7

— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 12, 2022

Tags :

  • BJP Leaders
  • jinnah
  • latest tollywood news
  • manchu vishnu
  • Tirumala
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శ్రీ కాళహస్తీశ్వరుడి సన్నిధిలో ప్రారంభమైన ‘కన్నప్ప’..

శ్రీ కాళహస్తీశ్వరుడి సన్నిధిలో ప్రారంభమైన ‘కన్నప్ప’..

  • మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

    మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

  • తిరుమలలో ఆత్మహత్యకు యత్నించిన పర్యాటకుడు..!

    తిరుమలలో ఆత్మహత్యకు యత్నించిన పర్యాటకుడు..!

  • ఉత్తరాఖండ్‌ నుంచి తిరుమలకు! వృద్ధుడి సాహస యాత్ర!

    ఉత్తరాఖండ్‌ నుంచి తిరుమలకు! వృద్ధుడి సాహస యాత్ర!

  • ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం..!

    ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam