కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. గాలి జనార్ధన్ రెడ్డి తన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్, గాలి జనార్ధన్‌రెడ్డిని పోలుస్తూ.. విమర్శలు చేస్తున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు మండి పడుతున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్థన్‌రెడ్డి పెట్టిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ బీజేపీ కొంపముంచింది. గాలి పార్టీ కారణంగా బీజేపీ మంత్రులు, కీలక నేతలు సైతం ఇప్పుడు ఓటమికి దగ్గరా ఉన్నారు.
మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి… రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఈ పేరు గురించి తెలియని వారు దాదాపు ఉండకపోవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా పెను ప్రకంపనలు, వివాదాలకు కేంద్రబిందువైన పేరు ఇది. చాలాకాలం తరువాత మరోసారి వార్తల్లోకి ఎక్కారు గాలి జనార్ధన్ రెడ్డి. తనకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదు.. తను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం కాగలను అంటూ గాలి జనార్ధన్ రెడ్డి సంచలన […]
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి రెడ్డి సినీరంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే గాలి కిరీటి కన్నడ, తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయంగా కాబోతున్నాడు. ఈ సినిమాను యువ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా..కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. పీటర్ హెయిన్ స్టంట్స్ పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన […]
సామాన్యంగా వ్యాపార రంగంతో పాటు సినిమా రంగంలో వారసులు రావడమనేది మాములే. తాజాగా కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి హీరోగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. కన్నడ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో కిరీటి రెడ్డి కథనాయకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్, జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, చెలువరాయ స్వామి తనయుడు సచిన్ ఇలా వారి అదృష్టాలను పరీక్షించుకున్నారు. […]