SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Manchu Laxmi Getting Trolled For Vaccine

మంచు లక్ష్మి కొంప ముంచిన కరోనా వ్యాక్సిన్

  • Written By: Karunakar Goud
  • Updated On - Mon - 2 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మంచు లక్ష్మి కొంప ముంచిన కరోనా వ్యాక్సిన్

ఫిల్మ్ డెస్క్- డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. వేయించుకోవడమే కాదు, తాను వ్యాక్సిన్ వేయించుకున్న సంగతి అందరికీ చెప్పి.. అందరు టీకా తీసుకోవాలని సలహా కూడా ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా 18 ఏళ్లకు పైబడిన అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని మంచు లక్ష్మి కోరింది. వ్యాక్సిన్ వేసుకున్నాక కాస్త రిలీఫ్ గా ఉందని, ఈ ఏడాది ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వాళ్లకి ఈ ఏడాది మొత్తానికి అదే హైలెట్ అని ఆమె చెప్పుకొచ్చింది. ఇదే ఇప్పుడు మంచు లక్ష్మి కొంప ముంచింది. తెలంగాణలో 45 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంది కూడా కేవలం రెండో డోసు తీసుకునే వారికి మాత్రమే టీకా ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది సర్కార్. రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసుల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐతే మంచు లక్ష్మి మాత్రం ఎంచక్కా వ్యాక్సిన్ వేసేసుకుంది.

దీంతో నెటిజన్స్ మంచు లక్ష్మిపై మండిపడుతున్నారు. 45 ఏళ్ల లోపున్న మంచు లక్ష్మి వ్యాక్సిన్ ఎలా వేయించుకుందని విమర్శిస్తున్నారు. అది కూడా మొదటి డోసు నిలిపివేసిన నేపధ్యంలో మంచు లక్ష్మికి ఎలా వ్యాక్సిన్ ఇచ్చారని ప్రభుత్వంపైనా ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. డబ్బు, సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి 45 ఏళ్ల లోపు ఉన్నా, మొదటి డోసు బ్యాన్ ఉన్నా, మంచు లక్ష్మి టీకా తీసుకుందని నెటిజన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. గతంలో మంత్రి కేటీఆర్ కి కరోనా వచ్చిన సమయంలో తన సినిమాలు చూడమని సరదాగా కామెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఎదుటివారిపై సెటైర్లు వేసే ముందు మన సంగతి చూసుకోవాలని హితువు పలుకుతున్నారు నెటిజన్స్. ఐతే దీనిపై ఇప్పటి వరకు మంచు లక్ష్మి గాని, మోహన్ బాబు కుటుంబం గాని మాత్రం స్పందించలేదు.

Tags :

  • Actress manchu laxmi
  • Manchu laxmi
  • Manchu laxmi about covid vaccine
  • Manchu laxmi about vaccine
  • Manchu laxmi takes vaccine
  • People fires on manchu laxmi
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మంచు లక్ష్మి కూతురికి యాక్సిడెంట్.. గాయాలు..!

మంచు లక్ష్మి కూతురికి యాక్సిడెంట్.. గాయాలు..!

  • మంచు లక్ష్మికి చేదు అనుభవం.. 103 డిగ్రీల జర్వంలో గేటు బయటే కూర్చుని

    మంచు లక్ష్మికి చేదు అనుభవం.. 103 డిగ్రీల జర్వంలో గేటు బయటే కూర్చుని

  • మంచు మనోజ్‌-మౌనికా రెడ్డి మెహందీ వీడియో! అతిథులకు ‘ఓడ్కా పానీపూరి’

    మంచు మనోజ్‌-మౌనికా రెడ్డి మెహందీ వీడియో! అతిథులకు ‘ఓడ్కా పానీపూరి’

  • హోమో సెక్సువల్‌గా అదరగొట్టిన హనీరోజ్‌.. మంచు లక్ష్మితో లిప్‌ లాక్‌!

    హోమో సెక్సువల్‌గా అదరగొట్టిన హనీరోజ్‌.. మంచు లక్ష్మితో లిప్‌ లాక్‌!

  • షోలో ఉండగా సుధీర్ కి రష్మీ ఫోన్ కాల్! ఏమి మాట్లాడాడంటే?

    షోలో ఉండగా సుధీర్ కి రష్మీ ఫోన్ కాల్! ఏమి మాట్లాడాడంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam