ఫిల్మ్ డెస్క్- డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. వేయించుకోవడమే కాదు, తాను వ్యాక్సిన్ వేయించుకున్న సంగతి అందరికీ చెప్పి.. అందరు టీకా తీసుకోవాలని సలహా కూడా ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా 18 ఏళ్లకు పైబడిన అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని మంచు లక్ష్మి కోరింది. వ్యాక్సిన్ వేసుకున్నాక కాస్త రిలీఫ్ గా ఉందని, ఈ ఏడాది ఎవరైతే వ్యాక్సిన్ […]