టాలీవుడ్ నటుడు మంచు
మోహన్ బాబు కుటుంబం ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి మొన్న మంచు మనోజ్ వివాహం అంగరంగ వైభవంగా జరగ్గా..కుటుంబ సభ్యులంతా వచ్చి పాల్గొన్నారు. అయితే ఇందులో మంచు వారి పెద్దబ్బాయి విష్ణు, ఆయన భార్య వెరొనికా అతిధి పాత్ర పోషించారు. అదీ చర్చగా మారింది. అదీ అయిపోయిందీ అనుకునే లోపు అన్నదమ్ముల వివాదం బయటపడింది. ఇప్పుడు మరో వార్త నడుస్తోంది. అదీ ఏంటంటే..?
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నుండి పలువురు సెలబ్రిటీలు చేదు అనుభవాలను చవి చూస్తున్నారు. మొన్న రానా లగేజ్ విషయంలో ఆయనకు చుక్కలు చూపిస్తే, తాజాగా నటి మంచు లక్ష్మి పట్ల నిర్లక్ష్య ధోరణితో నడుచుకుంది.
హనీ రోజ్.. ప్రస్తుతం కుర్రకారు తరుచుగా జపిస్తున్న నటి పేరిది. అందం, అభినయంతో హనీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నారు. 2008లో వచ్చిన ఆలయం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారామె. తెలుగు తెరకు పరిచయమై 10 ఏళ్లు దాటినా పెద్దగా అవకాశాలు, గుర్తింపు రాలేదు. ఇలాంటి టైంలో హనీ రోజ్ సినిమా జీవితంలోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె దశ మారింది. వీర సింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రతో తెలుగు నాట మంచి […]
ఫిల్మ్ డెస్క్- డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. వేయించుకోవడమే కాదు, తాను వ్యాక్సిన్ వేయించుకున్న సంగతి అందరికీ చెప్పి.. అందరు టీకా తీసుకోవాలని సలహా కూడా ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా 18 ఏళ్లకు పైబడిన అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని మంచు లక్ష్మి కోరింది. వ్యాక్సిన్ వేసుకున్నాక కాస్త రిలీఫ్ గా ఉందని, ఈ ఏడాది ఎవరైతే వ్యాక్సిన్ […]