నూతన దంపతులు మంచు మనోజ్-మౌనికా రెడ్డి మెహందీ వేడుకలకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి యూట్యూబ్‌లో పెట్టారు. అందులో పానీపూరి విత్ ఓడ్కా చాలా స్పెషల్..
తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా తన సత్తా చాటారు. ఆయన నట వారసులుగా మంచు విష్ణు, మనోజ్ లతో పాటు మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మంచు లక్ష్మి వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తన యాంకరింగ్ తో అందరినీ ఆకర్షిస్తుంది. ఆ మధ్య మంచు లక్ష్మి హూస్ట్ గా చెఫ్ మంత్ర అనే షో ఒకటి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ […]
New getup : సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే అతి కొద్ది మందిలో మంచు లక్ష్మి ఒకరు. తనకు, ఫ్యామిలికీ సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా, మార్చి 27న ప్రపంప రంగస్థల దినోత్సవం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ఆమె వేషధారణ చాలా కొత్తగా.. వింతగా.. నవ్వు తెప్పించేదిలా ఉంది. బాగా లావుగా కనిపించేలా బ్లాక్ డ్రెస్ ధరించి, చైనీస్ కనుబొమ్మలతో.. […]
ఫిల్మ్ డెస్క్- మంచు లక్ష్మి.. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, టీవీ షోలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది మంచి లక్ష్మి. సోషల్ మీడియాలో మంచు లక్ష్మికి యమ క్రేజ్ ఉంది. ఆమె ఈ పోస్ట్ పెట్టినా వెంటనే అది వైరల్ అయిపోతుంది. ఇప్పుడు కరోనా టైం కావడంతో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు మంచులక్ష్మి. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ […]
ఫిల్మ్ డెస్క్- డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. వేయించుకోవడమే కాదు, తాను వ్యాక్సిన్ వేయించుకున్న సంగతి అందరికీ చెప్పి.. అందరు టీకా తీసుకోవాలని సలహా కూడా ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా 18 ఏళ్లకు పైబడిన అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని మంచు లక్ష్మి కోరింది. వ్యాక్సిన్ వేసుకున్నాక కాస్త రిలీఫ్ గా ఉందని, ఈ ఏడాది ఎవరైతే వ్యాక్సిన్ […]