SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Mahesh Babu Into The Clothing Business Shirts With The Superstar Brand

బట్టల వ్యాపారంలోకి మహేష్ బాబు.. సూపర్ స్టార్ బ్రాండ్ తో షర్ట్స్

  • Written By: Karunakar Goud
  • Published Date - Fri - 10 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బట్టల వ్యాపారంలోకి మహేష్ బాబు.. సూపర్ స్టార్ బ్రాండ్ తో షర్ట్స్

ఫిల్మ్ డెస్క్- మహేష్ బాబు.. ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాల నటుడిగా సినిమా రంగంలోకి ప్రవేశించి.. ఇప్పుడు టాప్ హీరోల్లో ఒకరుగా ఉన్నారు. కేవలం సినిమాల్లోనే కాదు.. వ్యాపార రంగంలోను, యాడ్స్ లోను దూసుకెళ్తున్నారు మహష్ బాబు. ఓ వైపు సినిమాలు చేస్తూ.. యాడ్స్ ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న దక్షిణాది హీరో కేవలం మహేష్ బాబే. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎఎమ్ బీ సినిమాస్ ద్వారా మల్టీప్లెక్స్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు మహేష్ బాబు.

ఇప్పటి వరకు సినిమా, యాడ్స్, ధియోటర్స్ బిజినెస్ లో ఉన్న మహేష్ బాబు, ఇప్పుడు వస్త్ర వ్యాపార రంగలోకి అడుగుపెడుతున్నారు. అవును త్వరలోనే మహేష్ బాబుకు సంబందించిన సూపర్ స్టార్ బ్రాండ్‌తో షర్ట్స్ మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నారని సినీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెబుతున్నారు. పద్మాలయ స్టుడియోస్ ఆస్థాన పూజారిగా ఉన్న వేణు స్వామికి, మహేష్ బాబు కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. సూపర్ స్టాప్ కృష్ణ, మహేష్ బాబు సినిమాలకు వేణుస్వామి ముహూర్తాలు పెడుతుంటారు.

మహేష్ బాబు బట్టల వ్యాపారం గురించి వేణు స్వామి ఏమన్నారంటే.. పెళ్లి తరువాత మహేష్ బాబు.. పెళ్లికి ముందు మహేష్.. ఆయన్ని ఇలా రెండు విధాలుగా చూడాలి. పెళ్లికి ముందు మహేష్ బాబు పరిస్థితి ఇలా లేదు.. మహేష్ బాబు పెళ్లికి ముందు ఆయన కెరియర్ బాగుండాలని నేను నా సొంత ఖర్చులతో ప్రత్యేకమైన పూజలు చేశాను.. అప్పట్లో విజయ నిర్మల గారు.. ఐదు తట్టల పూలు.. ఐదు తట్టల పళ్లు పంపించారు.. ఆమె తోటలో పండిన వాటితో పూజ చేశాను.. ఆ పూజలో వైవీఎస్ చౌదరి కూడా ఉన్నారు. అప్పుడే చెప్పా.. ఇక మీ కెరియర్‌కి తిరుగు ఉండదు.. ఎక్కడో ఉంటారని.. అప్పటికి ఆయన రాజకుమారుడు సినిమా చేశారని చెప్పారు.

అంతే కాదు.. పెళ్లైన తరువాత మహేష్ బాబు లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయి.. నిర్ణయాల విషయంలో కమర్షియల్ యాంగిల్‌లో వెళ్తున్నారు. మహేష్ బాబు కొత్తగా బట్టల బ్రాండ్ ఒకటి తీసుకుని వస్తున్నారు. సూపర్ స్టార్ షర్ట్స్.. కొత్త బ్రాండ్ ఒకటి మార్కెట్‌లోకి రాబోతుంది. అవి బయట అమ్మరు.. ఆన్‌లైన్‌లోనే దొరుకుతాయి. మహేష్ బాబు మార్కెటింగ్ బిజినెస్‌లోకి వస్తున్నారు. త్వరలోనే దాని గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది.. అని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

అయితే మహేష్ బాబు ఇప్పటికే 2019లో.. ది హంబల్ కో.. పేరుతో గార్మెంట్ బ్రాండ్‌ స్టాపించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ బ్రాండ్ సామాన్యులకు అందుబాటులోకి అయితే రాలేదు. ఇదిగో మళ్లీ ఇప్పుడు సూపర్ స్టార్ బ్రాండ్ పేరుతో మహేష్ బాబు షర్ట్స్ ను మార్కెట్లోకి తెస్తున్నారని వేణు స్వామి చెబుతున్నారు. మహేష్ బాబు బట్టల వ్యాపారానికి వేణు స్వామిని ముహూర్తం పెట్టమన్నారో ఏమో కాని, ముందుగానే ఆయన ఇలా లీక్ చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది.

Our Humbl endeavour unveils today. Thank you all for the astounding response 🤗🤗 For us, The Humbl Co. is not just clothing, it’s a way of life. We welcome you all to the @thehumblco family. Stay tuned for the launch on 7th August! #theHUMBLco pic.twitter.com/eLAR13jBgt

— Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2019

Tags :

  • AMB Cinema
  • Mahesh babu
  • Superstar Shirts
  • tollywood
  • Venu Swamy
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam