టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం ఇదేం కొత్త కాదు. ఒకప్పుడు ఇలాంటివి చాలానే జరిగాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట చేరిపోనున్నారు. ఇదిలా ఉండగా వీరి గురించి ముందుగానే అంచనా వేసాడు వేణు స్వామీ.
నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు.. రాజకీయాల్లో రాణిస్తాడా లేదా అనే దాని గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
గత కొంతకాలంగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు ప్రముఖ ఆస్ట్రాలజర్, సెలబ్రిటీ జోతిష్యుడు వేణుస్వామి. అయితే ఆయన సెలబ్రిటీల మీద చేసే వ్యాఖ్యలను చాలా మంది కొట్టిపారేస్తుంటారు. కానీ కొంత కాలానికి అవే నిజాలుగా మారుతుంటాయాని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్-ఉపాసన, నాగచైతన్య-సమంత, విజయ్ దేవరకొండ లాంటి మరికొంత మంది సెలబ్రిటీల విషయంలో నేను చెప్పిన విషయాలు అక్షరాల జరిగాయని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రెబల్ […]
ఆస్ట్రాలజర్ వేణుస్వామి అంటే నెటిజన్స్ టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తెలుగు సినీ స్టార్స్ గురించి ఆయన ఎప్పుడూ ఏదో విషయం చెబుతూనే ఉంటారు. సినిమా స్టార్స్ అనే కాదు మన దేశానికి చెందిన పలువురు ప్రముఖల లైఫ్, ఫ్యూచర్ గురించి చెప్పే ఈయన.. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. ఇప్పుడు కూడా ఏకంగా దేశాలు దాటేసినట్లు ఉన్నారు. ఎందుకంటే ప్రముఖ విదేశీ క్రికెటర్ కూడా ఆయనతో జాతకం చెప్పించుకోవడంతో ఈ విషయం వైరల్ గా […]
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పేరు వినపడితే చాలు.. పునకాలు వచ్చిన మాదిరి ఊగిపోతారు ఫ్యాన్స్. ఆయన మీటింగ్, సభ ఇలా ఏది నిర్వహించినా సరే భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నాడు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ ఉత్తరాంధ్ర పర్యటనకు పిలుపునిచ్చిన సందర్భంగా ఎలాంటి సంఘటనలు […]
సినీ ఇండస్ట్రీ అన్నాక ఫామ్ లో ఉన్న హీరోలపై రూమర్స్, కాంట్రవర్సీలు క్రియేట్ అవ్వడం చూస్తూనే ఉంటాం. ఎంతటి స్టార్డమ్ ఉన్నా.. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కలిగినా కెరీర్ పరంగా హిట్స్, ప్లాప్స్ తప్పవు. అయితే.. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో మద్యానికి బానిసైన డాక్టర్ క్యారెక్టర్ లో విజయ్ జీవించేశాడు. అదే సినిమాతో నటుడిగా అవార్డులు అందుకొని.. వేరే భాషల్లో కూడా సూపర్ క్రేజ్ […]
ప్రభాస్.. ప్రస్తుతం ఈ పేరు గురించి ఇండియన్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. సాహో, రాధే శ్యామ్ సినిమాలతో బాలీవుడ్‌లో పాగా వేశాడు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. సినిమాల ద్వారా కన్నా […]
ప్రస్తుతం సమాజంలో జ్యోతిష్కులకు, బాబాలకు, ఆస్ట్రాలజి చెప్పే వారికి చాలా డిమాండ్ ఉంది. ఎవరైనా చెప్పింది చెప్పినట్టు జరిగితే ఆ వ్యక్తికి బాగా పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది. అలాంటి ఓ వ్యక్తి పేరే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అతడే ప్రముఖ ఆస్ట్రాలజి నిపుణుడు.. వేణు స్వామి. తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా వేణు స్వామి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. […]
సినీ, రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యాలను చెప్పే ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వేణు స్వామి ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఎందుకంటే.. వీరిద్దరు విడిపోతారని ఆయన ముందే చెప్పాడు. ఇక అప్పటి నుంచి వేణు స్వామి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నయనతార-విఘ్నేష్ శివన్‌ల వివాహం సందర్భంగా కూడా వేణు స్వామి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు […]
వేణు స్వామి.. ఏడాది క్రితం వరకు ఈయన గురించి జనాలకు పెద్ద పరిచయం లేదు. కానీ ఆయన గతంలో హీరోయిన్ సమంత గురించి చెప్పిన జాతకం నిజం కావడంతో.. ఒక్కసారిగా ఆయన పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆయన సెలబ్రిటీల గురించి చెప్పిన వీడియోలు తెగ వైరలయ్యాయి. అలాగే పవన్ కళ్యాణ్‌కు కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని కూడా వేణు స్వామి తెలిపారు. వేణు స్వామి స్వీటీ అనుష్క శెట్టి, రష్మిక వివాహాలపై కూడా సంచలన […]