సినిమా దగ్గర పడితే చాలు.. హడావుడి మొదలైపోతుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అని ప్రచారంతో హోరెత్తిస్తుంటారు. ఇక టెక్నాలజీ పెరిగిన తర్వాత అంటే గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాలో రిలీజ్ కు ముందు ఎలానూ పబ్లిసిటీ ఉండనే ఉంటుంది. ఇక జనాలకు సినిమా చేరువ కావాలంటే మాత్రం యాక్టర్స్.. ప్రేక్షకుల మధ్య తిరుగుతూ వాళ్లకు దగ్గరవ్వాలి. అప్పుడే మూవీపై అంచనాలు పెరిగి, బజ్ ఏర్పడుతుంది. రిలీజ్ తర్వాత జనాలు వస్తారు. దీనికోసం ఒక్కో చిత్రబృందం ఒక్కోలా […]
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. అసలు మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడో, ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అనేది సస్పెన్స్ గా మారింది. చిన్న వయసే కదా, హీరోగా రావడానికి ఇంకా టైముందిలే అని కొంతమంది అభిమానులు సర్ది చెప్పుకుంటున్నారు. సినిమాల్లో కనబడకపోయాడు, కనీసం మనిషి కనబడితే ఒక ధైర్యం, ఒక ఊపు వస్తుంది. అలా కూడా కనిపించట్లేదే. […]
ఫిల్మ్ డెస్క్- మహేష్ బాబు.. ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాల నటుడిగా సినిమా రంగంలోకి ప్రవేశించి.. ఇప్పుడు టాప్ హీరోల్లో ఒకరుగా ఉన్నారు. కేవలం సినిమాల్లోనే కాదు.. వ్యాపార రంగంలోను, యాడ్స్ లోను దూసుకెళ్తున్నారు మహష్ బాబు. ఓ వైపు సినిమాలు చేస్తూ.. యాడ్స్ ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న దక్షిణాది హీరో కేవలం మహేష్ బాబే. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎఎమ్ బీ సినిమాస్ ద్వారా […]