SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Pakistan Islamabad Police Recruitment Visuals Goes Viral

పాకిస్తాన్ లో నిరుద్యోగానికి నిదర్శనం.. కానిస్టేబుల్ రాత పరీక్ష కోసం నిండిన స్టేడియం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 2 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాకిస్తాన్ లో నిరుద్యోగానికి నిదర్శనం.. కానిస్టేబుల్ రాత పరీక్ష కోసం నిండిన స్టేడియం!

దాయాది దేశం పాకిస్తాన్ లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా.. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ దేశాన్ని నిరుద్యోగ సమస్య కూడా వెంటాడుతోంది. అందుకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పాకిస్తాన్ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా వేలల్లో అభ్యర్థులు హాజరయ్యి అధికారులకు షాకిచ్చారు. ప్రస్తుతం వారి రాత పరీక్షకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు వైరల్ అవ్వడంతో ఈ విషయం వెలుగు చూసింది.

పాకిస్తాన్ పోలీసు డిపార్టుమెంట్ లో గత ఐదేళ్లుగా భర్తీ కాకుండా ఉన్న 1667 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇస్లామాబాద్ లో రాత పరీక్ష నిర్వహించారు. అయితే అప్లై చేసుకున్న వారి సంఖ్యను చూసి ఒకింత పోలీసులు షాకయ్యారు. వారందరికి రాత పరీక్ష నిర్వహించాలంటే చాలానే ఖర్చు అవుతుంది. అసలే దేశం అప్పుల్లో ఉంది. అందుకే వారందరిని ఇస్లామాబాద్ లోని ఓ స్టేడియానికి రావాల్సిందిగా కోరారు. అందరూ స్టేడియానికి వచ్చిన తర్వాత అక్కడే వారికి రాత పరీక్ష నిర్వహించారు.

pak unemployess

మొత్తం 1,667 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. దాదాపు 30 వేలకు పైగా యువతీయువకులు రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పాక్ లో నిరుద్యోగ సమస్యకు ఈ దృశ్యాలు నిదర్శనం అంటూ కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవల్మెంట్ ఎకనామిక్స్ లెక్కల ప్రకారం.. పాకిస్తాన్ లో 31 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వారిలో 51 శాతం మంది యువతులు కాగా.. 16 శాతం మంది యువకులు డిగ్రీలు చేసి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. మొత్తం పాకిస్తాన్ జనాభాలో 60 శాతం మంది 30 ఏళ్లలోపు యువతే ఉన్నారు.

ఉన్న సమస్యలకు తోడు ఇప్పుడు ఈ నిరుద్యోగం కూడా వారికి పెద్ద సవాలుగా మారుతోంది. ఈ వార్తలు చూసిన తర్వాత పాకిిస్తాన్ దేశంపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోకుండా మిగిలిన దేశాలపైకి ఒంటికాలుతో దూకుతూ ఉంటుందని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం అంటే పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు అంతా నోరు పారేసుకుంటారని పెదవి విరుస్తున్నారు. పక్క దేశాలను విమర్శించడం మానేసి సొంత దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు పూనుకోవాలంటూ హితవు పలుకుతున్నారు.

More than 30,000 male and female candidates from all over Pakistan are taking the exam in the stadium for the recruitment of vacant posts in the Islamabad Police. pic.twitter.com/eozxJP4KfH

— hurriyatpk (@hurriyatpk1) December 31, 2022

Tags :

  • Islamabad
  • pakistan
  • Police Recruitment Exam
  • viral video
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam