దాయాది దేశం పాకిస్తాన్ లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా.. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ దేశాన్ని నిరుద్యోగ సమస్య కూడా వెంటాడుతోంది. అందుకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పాకిస్తాన్ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా వేలల్లో అభ్యర్థులు హాజరయ్యి అధికారులకు షాకిచ్చారు. ప్రస్తుతం వారి రాత పరీక్షకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు వైరల్ అవ్వడంతో ఈ విషయం వెలుగు […]
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆడవారిపై కామాంధుల అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆడవారు కనిపిస్తే చాలు.. వయసుతో సంబంధం లేకుండా మృగాళ్లా రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. ఇలాంటి వారిలో మాత్రం మార్పురావడం లేదు. ఓ మహిళ పట్టపగలు ఒంటరిగా రోడ్డుపై వెళ్తుంటే.. వెనుక నుంచి ఓ కామాంధుడు వచ్చి వికృత చేష్టలు చేశాడు.. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. ఈ దారుణమైన ఘటన పాక్ […]
ఇంటర్నేషనల్ డెస్క్- చలికాలం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మైనస్ డిగ్రీల్లోకి ఉష్ణోగ్రతలు వెళ్లడంతో మంచు ప్రదేశాల్లోని జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ లో విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్‌కు 28 మైళ్ల దూరంలోని ప్రముఖ కొండప్రాంత రిసార్టు పట్టణం ముర్రీలో […]