చిన్న సినిమాగా విడుదలైన బలగం ఎంత బలమైన హిట్టు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ వసూళ్లు సాధించడమే కాక.. అనేక అంతర్జాతీయ అవార్డులు కొల్ల గొట్టింది. ఇక తాజాగా బలగం సినిమా మరో సారి వార్తల్లో నిలిచింది. ఆ వివరాలు..
దాయాది దేశం పాకిస్తాన్ లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా.. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ దేశాన్ని నిరుద్యోగ సమస్య కూడా వెంటాడుతోంది. అందుకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పాకిస్తాన్ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా వేలల్లో అభ్యర్థులు హాజరయ్యి అధికారులకు షాకిచ్చారు. ప్రస్తుతం వారి రాత పరీక్షకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు వైరల్ అవ్వడంతో ఈ విషయం వెలుగు […]
ఆంధ్రప్రద్రేశ్ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్ధుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ ఉద్యోగులకు రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్ మెంట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వయో పరిమితి నిబంధన విషయంలో పలువురు అభ్యర్థులు అభ్యతరం వ్యక్తం చేశారు. కొందరు వయోపరిమితిని పెంచాలంటూ సీఎం జగన్, ఇతర అధికారులను విజ్ఞప్తి చేశారు. వారి వినతి మేరకు సీఎం జగన్ సానుకూలంగా […]
సమాజంలో గుర్తిం పున్న ఉద్యోగం.. ఆరంభంలోనే ఆకర్షణీయ వేతనం.. యూనిఫాం కొలువు కావడంతో యువతలో క్రేజ్.. ఈ కారణాలే పోలీస్ కొలువుల పట్ల మక్కువను పెంచేలా చేశాయి. అందుకే 554 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే.. ఏకంగా 2,47,217 దరఖాస్తులు వచ్చాయి. అంటే.. ఒక్కో SI పోస్టుకు 446 మంది పోటీలో ఉన్నట్లు లెక్క. ఇలాంటి సమయంలో కీలకమైన ప్రాథమిక రాత పరీక్ష ఈనెల 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఈ […]
ఏళ్లుగా ఉద్యోగ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్ప్పింది. పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుళ్లు, SI పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,027 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 2 నుంచి అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని.. మే 20 చివరి తేదీగా ప్రకటించారు. అభ్యర్థులు www.tslprb.in లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మహిళలకు పలు పోస్టుల్లో 33 శాతం రిజర్వేషన్ […]
బుద్దిగా చదువుకొని పరిక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలన్న తపనతో ఎంతో మంది విద్యార్థులు పగలూ.. రాత్రి కష్టపడి చదువుతుంటారు. తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం వస్తే సంతోషంలో మునిగి తేలిపోతారు. కానీ ఈ మద్య కొంత మంది విద్యార్థులు మాత్రం ఏమాత్రం కష్టపడకుండా కాపీ కొట్టి ఈజీగా పాస్ కావొచ్చు.. మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు అన్న ధీమాలో ఉంటున్నారు. దారుణమైన విషయం ఏంటంటే… ఉద్యోగార్హత పొందేవారుకూడా ఈ అకృత్యాలకు పాల్పపడుతున్నారు. అందుకోసం టెక్నాలజీ కూడా వాడేస్తున్నారు. సాధారణంగా […]