SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Cristiano Ronaldo Removes Coca Cola Bottles During Press Conference

కోకా కోలాకు రూ.29000 కోట్ల నష్టం తెప్పించిన రొనాల్డో!

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Wed - 16 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోకా కోలాకు రూ.29000 కోట్ల నష్టం తెప్పించిన  రొనాల్డో!

క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్ బాల్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. రొనాల్డో కాలు కదిపితే గోల్ పోస్ట్ గగ్గోలు పెట్టాల్సిందే. అది రోనాల్డో రేంజ్. మరి.., ఇంత టాప్ రేంజ్ ఆటగాడి వల్ల కార్పొరేట్ కంపెనీలకి లాభాలే ఉంటాయి గాని.., నష్టం ఎలా జరుగుద్ది అంటారా? అదే మరి.. రోనాల్డో స్టయిల్ అంటే. క్రిస్టియానో రొనాల్డో అందరి లాంటి ఆటగాడు కాదు. అతను సంథింగ్ స్పెషల్. ఆటలో మాత్రమే కాదు, ప్రవర్తనలోను అతను కొంచెం తేడా. ఇప్పుడు ఈ వైకిరే కోకా కోలాకు కంపెనీ కి రూ.29000 కోట్ల నష్టం వచ్చేలా చేసింది.

Cristiano Ronaldo loss for Coca-Colaఆ వివరాల్లోకి వెళ్తే.., ప్రస్తుతం హోరాహోరీగా యూరో కప్ జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్ హంగేరీ జట్ల మధ్య ఓ గ్రూప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పోర్చుగల్ 3-0 తేడాతో హంగేరీపై విజయం సాధించింది. అయితే.., మ్యాచ్ కి ముందు పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో టీమ్ మేనేజర్ తో కలసి మీడియా సమావేశానికి హాజరయ్యాయాడు.ఆ సమయంలో రొనాల్డో తన టేబుల్ మీద కోకాకోలా బాటిల్స్ ఉండటం గమనించాడు. వెంటనే వాటిని అక్కడి నుంచి తీసి పక్కన పెట్టేశాడు. ఆ తరువాత వాటర్ బాటిల్‌ను పట్టుకుని.. నీళ్లు తాగండి అంటూ గట్టిగా ఓ కాల్ ఇచ్చాడు.

Cristiano Ronaldo was angry because they put Coca Cola in front of him at the Portugal press conference, instead of water! 😂

He moved them and said “Drink water” 😆pic.twitter.com/U1aJg9PcXq

— FutbolBible (@FutbolBible) June 14, 2021

నిజానికి యూరో కప్ టోర్నమెంట్ కి ‘కోకా కోలా’ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. అందుకే ప్రతీ ప్రెస్ మీట్‌లో కోక్ బాటిల్స్ పెడుతున్నారు. కానీ.., క్రిస్టియానో రొనాల్డో చేసిన పనికి ఒక్కసారిగా ఆ కంపెనీ స్టాక్స్ పడిపోయాయి. ఈ ప్రెస్ మీట్ కి ముందు 248 బిలియన్ల డాలర్లు ఉన్న స్టాక్స్.., తరువాత 238 బిలియన్ల డాలర్లుకి పడిపోయింది. ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే ఈ నష్టం విలువ సుమారు 29 వేల కోట్ల రూపాయలు.

 రొనాల్డో చేసిన పని ఇప్పుడు లీగల్ గా పెద్ద ఇష్యూ అయ్యేలా కనిపిస్తోంది. తాము స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న టోర్నమెంట్ లో.. తమ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసుకునే హక్కు తమకి ఉంది. రోనాల్డో చర్య కచ్చితంగా తప్పే. ఇందుకే ఈ విషయంలో లీగల్ ప్రొసీడింగ్స్ వెళ్లే ఆలోచన చేస్తునట్టు కంపెనీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలియచేశారు. కాగా.., 2006లో రొనాల్డో కోకా కోలా బ్రాండ్‌ ని ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేశాడు. ఇప్పుడు ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags :

  • coca cola
  • Cristiano Ronaldo
  • euro cup 2021
  • Portugal
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Virat Kohli: కోహ్లీ అరుదైన ఘనత.. వేరే ఏ క్రికెటర్​కూ సాధ్యం కాని రీతిలో..!

    Virat Kohli: కోహ్లీ అరుదైన ఘనత.. వేరే ఏ క్రికెటర్​కూ సాధ్యం కాని రీతిలో..!

  • గమ్‌ అరబిక్‌.. ఈ చెట్టు లేకపోతే కూల్‌డ్రింక్‌ కంపెనీలు క్లోజ్! ఏంటి దీని ప్రత్యేకత?

    గమ్‌ అరబిక్‌.. ఈ చెట్టు లేకపోతే కూల్‌డ్రింక్‌ కంపెనీలు క్లోజ్! ఏంటి దీని ప్రత్యేకత?

  • బడ్జెట్ ధరలోనే రియల్ మీ కోకాకోలా ఎడిషన్.. ధర- ఫీచర్లు ఇవే!

    బడ్జెట్ ధరలోనే రియల్ మీ కోకాకోలా ఎడిషన్.. ధర- ఫీచర్లు ఇవే!

  • కోకాకోలా కొత్త స్మార్ట్ ఫోన్.. దేశీయ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే..?

    కోకాకోలా కొత్త స్మార్ట్ ఫోన్.. దేశీయ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam