చెవిలోకి చిన్న చీమ దూరితేనే ఏదో జరిగిపోయినట్లుగా గాబరా పడతాం. లోనికి నీళ్లు పోసి.. తల అటు ఇటు తిప్పి ఎలాగోలా బయటకి వచ్చేలా ప్రయత్నిస్తాం. అలాంటిది.. ఓ వ్యక్తి చెవిలో ఏకంగా మాంసాన్ని తినే పురుగులు పుట్టపెట్టేశాయి. చెవిలో కొంతభాగాన్ని తినేసాయి కూడాను. అయితే అతనికి మాత్రం తన చెవిలో ఇంత భయంకరమైన పురుగులు ఉన్నాయన్నా విషయం తెలియదు. చెవిలో దురద అనిపించి.. పరీక్షిస్తే రక్తస్రావం అవుతున్నట్లుగా గమనించాడు. వెంటనే డాక్టర్ల వద్దకు పరుగెత్తాడు. అతని […]
కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతో మందిని ఇబ్బందుల పాలు చేయవచ్చు. అంతేకాకుండా ఆ నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాలు చివరకు వారి మెడకే చుట్టుకోవచ్చు. అలా ఓ ఆరోగ్య శాఖా మంత్రి తీసుకున్న నిర్ణయంతో ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన వల్ల చివరకు ఆరోగ్య శాఖా మంత్రి రాజీనామా చేసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. పోర్చుగల్ లోని లిస్బన్ లోని ప్రధాన ఆస్పత్రిలో ప్రసూతి సేవలు లేవు. దాంతో […]
ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య వివాహేతర సంబంధాలు కొత్త దారుల్లోకి వెళ్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి పోర్చుగల్ దేశంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకే వెళ్తే.. జోసెఫ్ అనే వ్యక్తికీ మేరీ అనే అమ్మాయితో నాలుగేళ్ళ కిందట వివాహం జరిగింది. అయితే వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కాగా ఇప్పటి వరకు ఎంతో ఆనందంలో […]
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్ బాల్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. రొనాల్డో కాలు కదిపితే గోల్ పోస్ట్ గగ్గోలు పెట్టాల్సిందే. అది రోనాల్డో రేంజ్. మరి.., ఇంత టాప్ రేంజ్ ఆటగాడి వల్ల కార్పొరేట్ కంపెనీలకి లాభాలే ఉంటాయి గాని.., నష్టం ఎలా జరుగుద్ది అంటారా? అదే మరి.. రోనాల్డో స్టయిల్ అంటే. క్రిస్టియానో రొనాల్డో అందరి లాంటి ఆటగాడు కాదు. అతను సంథింగ్ స్పెషల్. ఆటలో మాత్రమే కాదు, ప్రవర్తనలోను అతను కొంచెం తేడా. […]