టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వేరే ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రీతిలో అతడు సాధించిన ఘనతపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీని మించిన క్రికెటర్ లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్.. విరాట్ కోహ్లీ తన అభిమాన ఆటగాడి గురించి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లీ క్రికెట్ తర్వాత ఇష్టపడే మరో ఆట ఫుట్‌బాల్. మనదేశంలో ఫుట్‌బాల్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా.. మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్న కోహ్లీ.. పోర్చుగల్ […]
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. తప్పుగా ట్వీట్ చేసి నెటిజెన్ల వలలో చిక్కుకుపోయాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను అభినందిస్తూ.. యువీ చేసిన ట్వీటే అందుకు కారణం. యువీకి క్రికెట్ తో పాటు ఫుట్‌బాల్ అంటే కూడా ఎక్కువ ఇష్టం. ఈ ఇష్టమే తనను అనుకోని కష్టాల్లోకి నెట్టింది. తాజాగా, ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో చేసిన 700వ గోల్ పై స్పందిస్తూ ట్విట్టర్ లో యువీ చేసిన ఓ ట్వీట్ మిస్ ఫైర్ […]
విరాట్ కోహ్లీ అలియాస్ పరుగుల యంత్రం.. కింగ్ కోహ్లీగా కూడా ఎంతో ప్రాచుర్యం పొందాడు. కానీ, రెండేళ్లుగా విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే చాలా గడ్డు రోజులను ఎదుర్కొంటున్నాడు. టీమిండియా మాజీలే కోహ్లీకి రెస్ట్ ఇవ్వండి అంటూ సూచిస్తున్నారు. తానే స్వయంగా వెస్టిండీస్ టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. తాజాగా విడుదలైన ఓర్ మ్యాక్స్ రిపోర్టుతో కోహ్లీ రేంజ్ మరోసారి రుజువైంది. కోహ్లీని కొందరు విమర్శిస్తుంటే.. చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారు. విదేశీ […]
క్రిస్టియానో రొనాల్డో ఫుట్ బాల్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేనిపేరు. మూడు పదుల వయసులోనూ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదంటూ యువ ఆటగాళ్లతో పోటీ పడి మరీ సాకర్ గేమ్ లో దూసుకెళ్తున్నాడు. సాకర్ గేమ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోనాల్డో వ్యక్తిత్వానికి మాయని మచ్చలా ఉన్నా అత్యాచారం కేసుపై అమెరికా కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. 2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో రోనాల్డో తనపై అత్యాచారం చేసినట్లు కేత్రిన్ […]
విరాట్ కోహ్లీ.. కింగ్ కోహ్లీ.. పరుగుల యంత్రం.. గోట్.. ఇలాంటి పేర్లు, బిరుదులు అతనికి ఊరికే రాలేదు. క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ ఓ సంచలనం అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అలాంటి కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఎన్నో వైఫల్యాలు, మరెన్నో విమర్శల తర్వాత.. విరాట్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగి కేవలం బ్యాటర్ గానే జట్టులో కొనసాగుతున్నాడు. అయితే బ్యాటర్ గా కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విషయం […]
ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన సతీమణి జార్జినాకు అప్పుడే పుట్టిన కవలల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రొనాల్డో తన సోషల్ మీడియాలో అకౌంట్ ద్వారా తెలిపాడు. ‘అప్పుడే పుట్టిన మా బాబు చనిపోయిన విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏ తల్లిదండ్రులకైనా ఇది భరించలేని విషాదం. మరో పాప బతికి ఉన్న విషయం ఒక్కటే ఇప్పుడు మాకు కొంత ఆశ, ఆనందాన్ని ఇవ్వగలదు. […]
మనం నిత్యం తినే పదార్థాలు, తాగే నీటి కోసం ఖర్చు చేస్తుంటాము. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి ఆస్పత్రిల్లో కొద్ది ఖర్చులో ఆక్సిజన్ తీసుకుంటాం. కానీ ఓ స్టార్ ప్లేయర్ గాలి కోసం రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. అదేంటి స్వేచ్ఛగా పీల్చుకోవడానికి వాతావరణంలో గాలి ఉంది కదా! మరి ఇంత ఖర్చు ఎందుకు పెట్టారు అని అనుకుంటున్నారా? ఆ గాలికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక ఇంత భారీగా ఖర్చు పెట్టి గాలిని కొనుగోలు చేసింది […]
క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. గోల్ చేసిన తర్వాత రొనాల్డో సెలబ్రేషన్స్ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. అలాంటిది డ్రా కాబోయే మ్యాచ్‌ను విజయంగా మార్చితే ఎలావుంటుంది. ఆ గోల్ చేసినప్పుడు రొనాల్డో ఎంత సంబరాలు చేసుకుని ఉంటాడు. అవును మరి అంతా ఇంతా కాదు షర్ట్ తీసి రచ్చరచ్చ చేశాడు. విల్లార్ రియల్‌తో ఓల్డ్ ట్రాఫ్రడ్ వేదికగా మ్యాచ్ జరిగింది. అందరూ ఈ మ్యాచ్ కచ్చితంగా డ్రాగా ముగుస్తుందని భావించారు. […]
ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో హిస్టరీ క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రొనాల్డొ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌పై మ్యాచ్‌లో సాధించిన 2 గోల్స్‌తో రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు 109 గోల్స్‌తో తొలిస్థానంలో ఉన్న ఇరాన్‌కు చెందిన ప్లేయర్ అలీ డేయీ రికార్డును రొనాల్డో బద్దలు కొట్టాడు. అఫీషియల్ లెక్కల ప్రకారం క్రిస్టియానో రొనాల్డో మొత్తం 180 మ్యాచుల్లో 111 గోల్స్ […]