SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » African Country Ghana Town Issue

ఘనాలో భారీ పేలుడు… 17 మంది మృతి.. వందలాది ఇళ్లు నేలమట్టం!

  • Written By: Rama Krishna
  • Published Date - Fri - 21 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఘనాలో భారీ పేలుడు… 17 మంది మృతి.. వందలాది ఇళ్లు నేలమట్టం!

ఆఫ్రికా దేశమైన ఘనాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. 59 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే వైద్య, పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. పలువురు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ఎంత మంది చనిపోయారు అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా చెప్పనప్పటికీ… స్థానిక మీడియా పేర్కొంది. పేలుడు ధాటికి సమీపంలోని వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

ఇది చదవండి: చ‌ర్చిలో తొక్కిస‌లాట.. 29 మంది దుర్మరణం!

పేలుడు సంభవించిన తర్వాతి దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఘనాకు పశ్చిమ దిశలోని లో ఈ పేలుడు సంభవించింది. గోల్డ్ మైన్ కి పేలుడు పదార్థాలను తీసుకు వెళ్తున్న ట్రక్కును టూ వీలర్ ఢీ కొట్టింది. మొదట ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి.అవి ట్రక్కును అంటుకున్నాయి మంటల వ్యాప్తితో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. బంగారు గనులకు ఫేమస్ ఘనా.. ఇక్కడి గనుల్లో వేలాదిమంది కార్మికులు పనిచేస్తుంటారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, దురదృష్టకరమైనదని ఆ దేశ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు.

This is a clear view of how the explosion happened 💥😭 why were my people ( Bogoso ) going close to the fire in the first place 💔🕊
My prayers and thoughts are with you.#Bogosoexplosion #Ghana pic.twitter.com/sG2L8kAwc9

— YasirBoss (@YasirBoss99) January 21, 2022

On Thursday, a vehicle carrying mining explosives collided with a motorcycle and triggered a “huge explosion” that devastated a village near Bogoso, Ghana, according to the #Ghana Police Service. Injuries and fatalities have been reported. pic.twitter.com/Pkjo32zNIc

— Journalist Siraj Noorani (@sirajnoorani) January 20, 2022

Tags :

  • African Country
  • Ghana
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కత్తితో మేకని వధిస్తున్నాననుకుని పురుషాంగాన్ని కట్‌ చేసుకున్న పెద్ద మనిషి!

కత్తితో మేకని వధిస్తున్నాననుకుని పురుషాంగాన్ని కట్‌ చేసుకున్న పెద్ద మనిషి!

  • అక్కడ ప్రతి పురుషుడు రెండు పెళ్లిల్లు చేసుకోవాలి.. లేదంటే జైలుకే!

    అక్కడ ప్రతి పురుషుడు రెండు పెళ్లిల్లు చేసుకోవాలి.. లేదంటే జైలుకే!

  • సూడాన్ లో కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి!

    సూడాన్ లో కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam