కొంతమందికి కలకి, వాస్తవానికి తేడా తెలియదు. బాత్రూమ్‌లో టాయిలెట్ పోసుకుంటున్నట్లు ఫీలవుతూ బెడ్ తడిపేస్తూ ఉంటారు. కొంతమంది నిద్రలో వాకింగ్ చేస్తుంటారు. కల కంటున్నామనే భ్రమలో ఉంటారు. అయితే కలలో తాము పట్టుకున్న వస్తువులు, వాస్తవంగా పట్టుకున్న వస్తువులు ఒకటే అని భ్రమ పడుతుంటారు. అలా భ్రమపడి కలలో తన పురుషాంగాన్ని కోసుకున్నాడొక పెద్దమనిషి. కలలో తన పురుషాంగాన్ని మేక అనుకుని కత్తులతో వధించుకున్నాడు. ఈ చిత్ర విచిత్ర ఘటన ఘనా సెంట్రల్ రీజియన్ ‘ఆస్సిన్ ఫోసు’ […]
ఆఫ్రికా దేశమైన ఘనాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. 59 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే వైద్య, పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. పలువురు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ఎంత మంది చనిపోయారు అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా చెప్పనప్పటికీ… స్థానిక మీడియా పేర్కొంది. పేలుడు ధాటికి సమీపంలోని వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇది చదవండి: చర్చిలో తొక్కిసలాట.. 29 మంది దుర్మరణం! […]