SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Garikapati Narasimha Rao Comments Goes Viral

అలాంటి ఫంక్షన్స్ కి నన్ను పిలవకండి! గరికపాటి నరసింహారావు ఆగ్రహం!

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 29 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అలాంటి ఫంక్షన్స్ కి నన్ను పిలవకండి! గరికపాటి నరసింహారావు ఆగ్రహం!

ఆ మధ్య గరికపాటి నరసింహారావు, చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఓ బుక్ లాంఛ్ ఈవెంట్ లో ఫోటో సెషన్ లో పాల్గొంటూ.. ‘ఇక్కడ వారు లేరు కదా’ అంటూ చిరంజీవి సెటైర్ వేశారు. దీంతో ఆ డైలాగ్ కాస్తా వైరల్ గా మారింది. ఈ క్రమంలో గరికపాటికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో గరికపాటి మాట్లాడిన వ్యాఖ్యలు ఎప్పటివో తెలియదు గానీ ప్రస్తుత పరిస్థితులకు సరిపోయే విధంగా ఉన్నాయి. దయచేసి మమ్మల్ని అలాంటి ఫంక్షన్స్ కి పిలవకండి అని గరికపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మొన్నా మధ్య గరికపాటి వారిని అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో ఆయన ప్రవచనం చెప్తుంటే.. చిరంజీవి ఫోటో సెషన్ లో బిజీగా ఉన్నారు. అప్పుడు గరికపాటి వారు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అది పెద్ద దుమారం రేపింది. గరికపాటి తాజాగా చిరంజీవి విషయంలో జరిగిన దానికి ఇప్పుడు స్పందించినట్టు ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో దయచేసి మమ్మల్ని ఫంక్షన్స్ కి పిలవకండి అంటూ గరికపాటి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిరంజీవిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారంటూ వైరల్ చేస్తున్నారు.

సాధారణంగా ప్రవచనాలు చెప్పే పెద్ద వాళ్ళను కొంతమంది ఆహ్వానిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం ప్రవచన కర్తలను కేవలం తమ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కోసం మాత్రమే పిలుస్తున్నారు. ఈ విషయంపై గరికపాటి నరసింహారావు సీరియస్ అయ్యారు. ప్రవచనాలు చెప్పడానికి తనను ఎవరూ పిలవరని.. మా ఇంట్లో పెళ్ళికి రండి, మా మనవడి బారసాలకి రండి, మా వాళ్ళను ఆశీర్వదించడానికి మాత్రం పిలుస్తారని మండిపడ్డారు. డబ్బు ఎంతైనా ఇస్తామని, ఆశీర్వదించండి అని తమని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తారని అన్నారు. తమని సెలబ్రిటీల్లా చూడకండని, తాము సెలబ్రిటీలం కాదని అన్నారు.

‘సెలబ్రిటీతో నీకేంటి సంబంధం.. నువ్వేమైనా నా మేనత్త కూతురువా? మేనత్త మొగుడివా? ఎందుకు రావాలి మీ ఇంట్లో ఫంక్షన్ కి? డబ్బులిస్తే ఆశీర్వచనాలు ఇవ్వాలా? ఇదేమైనా వ్యాపారమా?’ అంటూ ఆయన విమర్శించారు. డబ్బు కోసం ఆశీర్వచనాలు అమ్ముకుని బతకాలా? అంత కర్మ తనకు పట్టలేదని గరికపాటి అన్నారు. సొంత కుటుంబ సభ్యులు ఇచ్చే ఆశీర్వచనాలు కంటే గొప్ప ఆశీర్వచనాలు మావి కాదని ఆయన అన్నారు. అయితే కొంతమంది ఈ కామెంట్స్ ని.. చిరంజీవి విషయంలో రేగిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకునే ఇలా కామెంట్స్ చేసారని భావిస్తున్నారు. అయితే ఇది పాత వీడియో అని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 

Tags :

  • Chiranjeevi
  • Garikapati Narasimha Rao
  • social media viral
  • Video Viral
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

    ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

  • మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

    మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

  • ఇదీ చిరంజీవి వ్యక్తిత్వం అంటే!..

    ఇదీ చిరంజీవి వ్యక్తిత్వం అంటే!..

  • చిరంజీవితో సినిమాని రిజెక్ట్ చేసిన సాయిపల్లవి..

    చిరంజీవితో సినిమాని రిజెక్ట్ చేసిన సాయిపల్లవి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam