ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ఆర్, నాటు నాటు పాటపైనే చర్చ. మరో మూడు రోజుల్లో.. రిజల్ట్ రాబోతుంది. నాటు నాటు పాట ఆస్కార్ గెలుస్తుందా లేదా అన్నది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. కానీ దేశ ప్రజలంతా ఆస్కార్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వీరిలో గరికపాటి కూడా ఉన్నారు. ఆవివరాలు..
ప్రవచన కర్త గరికపాటి నరసింహ రావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరు ఏమనుకున్న పదునైన మాటలతో ప్రసంగాలు చేస్తుంటారు. అయన ప్రసంగాలను వినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన ప్రసంగాలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పుడప్పుడు తన ప్రసంగాల్లోతో గరికపాటి వివాదాల్లో చిక్కుకుంటారు. ఇటీవలే చిరంజీవి విషయంలో గరికపాటి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అది మరువక ముందే గరికపాటి తాజాగా మరో వివాదంలో చిక్కున్నారు. గరికపాటి నరసింహరావుపై […]
ప్రముఖ హేతువాది, మానవతావాది బాబు గోగినేని దిగ్గజ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గరికపాటిపై ఒకరకంగా పరుష పదజాలం వాడారు. విగ్రహారాధన విషయంలో ఆయన చేసిన కామెంట్లపై బాబు గోగినేని స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గరికపాటివి ఫుల్ పాగల్ మాటలు, తుప్పాస్ మాటలు అని అన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే. గరికపాటి విగ్రహారాధనపై చేసిన ఓ ప్రసంగానికి సంబంధించిన ఓ వీడియో ఆయన అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా పోస్ట్ అయింది. […]
ఆ మధ్య గరికపాటి నరసింహారావు, చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఓ బుక్ లాంఛ్ ఈవెంట్ లో ఫోటో సెషన్ లో పాల్గొంటూ.. ‘ఇక్కడ వారు లేరు కదా’ అంటూ చిరంజీవి సెటైర్ వేశారు. దీంతో ఆ డైలాగ్ కాస్తా వైరల్ గా మారింది. ఈ క్రమంలో గరికపాటికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో గరికపాటి మాట్లాడిన వ్యాఖ్యలు ఎప్పటివో తెలియదు గానీ […]
దసరా పండుగ నేపథ్యంలో బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమం సందర్భంగా చిరంజీవి, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అంశం సోషల్ మీడియాలో ఎంత వైరలయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభిమానులతో చిరంజీవి సెల్ఫీలు దిగుతుండగా.. దానిపై గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆ కార్యక్రమం ఆపకపోతే తాను అక్కడ నుంచి వెళ్లిపోతానని అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవిని ఉద్దేశించి అలాంటి […]
తెలుగు రాష్ట్రాల్లో బాగా వివాదంగా మారిన అంశం ఏదైనా ఉందంటే అది ‘మెగాస్టార్ వర్సెస్ గరికపాటి’ వివాదమే. అలయ్ బలయ్ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహారావుల మధ్య చోటు చేసుకున్న సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. మెగాస్టార్ స్థాయి ఏంటి, ఆయన్ని ఉన్నపళంగా ఫోటో సెషన్ ఆపండి అని గరికపాటి అనడం ఏంటి? అహంకారం కాదా అని చాలా మంది విమర్శలు చేశారు. అభిమానులు, చిరంజీవిని […]
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోల్స్ తో పాటు సినీ సెలబ్రిటీల నుండి విమర్శలు ఫేస్ చేస్తున్న ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. అయితే.. గరికపాటి కామెంట్స్ పై రెండు తెలుగు రాష్ట్రాలలోని మెగాఫ్యాన్స్ తో పాటు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తీవ్రమైన విమర్శలు గుప్పించాడు. తాజాగా గరికపాటిపై విమర్శలతో బరిలోకి దిగిపోయాడు బాబు గోగినేని. వర్మ ట్వీట్స్ తోనే […]
ఏనుగు నడుస్తున్నప్పుడు శునకాలు మొరుగుతాయని ఒక సామెత ఉంది. ఆ సామెత మెగాస్టార్ చిరంజీవి జీవితంలో అప్లై చేస్తే ఆయనొక ఏనుగు లాంటి వ్యక్తి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు.. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తుంటే ఆ దారిలో ఆయన్ని చూసి విమర్శలు, అభియోగాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, భటుడు నువ్వే, సైన్యం […]
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘గాడ్ ఫాదర్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ సందర్బంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చిరంజీవిని ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే.. అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి వివాదాలకు దారి తీశాయి. దీంతో మెగా అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు గరికపాటి మాటలను తప్పుపట్టి.. ఆయన గురించి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో […]
దసరా పండుగ సందర్భంగా బీజేపీ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సారి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను చూసిన ఆనందంలో అభిమానులు.. చిరంజీవితో ఫోటో దిగడానికి ఎగబడ్డారు. ఈ విషయం కాస్త అక్కడే వేదిక మీద ఉన్న ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసిహరావుకి కోపం తెప్పించింది. దాంతో ఆయన బహరింగంగా చిరంజీవి మీద అసహనం ప్రకటించారు. గరికపాటి చేసిన వ్యాఖ్యలు […]