SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Cine Celebrities Shower Praise On Pv Sindhu

పీవీ సింధుపై సినీ ప్రముఖుల ప్రశంసల జల్లు

  • Written By: Karunakar Goud
  • Updated On - Mon - 2 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పీవీ సింధుపై సినీ ప్రముఖుల ప్రశంసల జల్లు

స్పెషల్ డెస్క్- భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దేశ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో సింధు కాంస్య పతకం సాధించింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా చైనాకి చెందిన హి బింగ్జియావోతో ఆదివారం కాంస్య పతక పోరులో తలపడిన పీవీ సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది.

2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన పీవీ సింధు, వరుసగా రెండోసారి కూడా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన షట్లర్‌గా రికార్డ్ సృష్టించింది. టోక్యో ఒలంపిక్‌లో పీవీ సింధు విజయంపై తెలుగు సినీ పరిశ్రమ ఆనందం వ్యక్తం చేసింది. మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పీవీ సింధుపై ప్రశంసలు కురిపించారు.

సింధు విజయంపై చిరంజీవి ఏమన్నారంటే- వరుసగా రెండు ఒలంపిక్స్‌లో పతకాలు గెలిచిన మొట్టమొదటి మహిళగా రికార్డులకెక్కిన పీవీ సింధుకు కంగ్రాట్స్. ఈ ఒలంపిక్స్‌లో ఇప్పటి వరకు వచ్చిన రెండు పతకాలు మహిళలే సాధించడం ఆనందంగా ఉంది. మన మహిళా శక్తికి అడ్డు ఏది లేదు.. ఇండియాను గర్వంగా తలెత్తుకునేలా చేయండి.

మహేశ్ బాబు ఇలా అన్నారు- ఇదో చారిత్రాత్మక విజయం. భారత దేశం గర్వించదగ్గ విజయం. కాంస్యం గెలిచిన సింధుకు కంగ్రాట్స్. ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది.

మోహన్ బాబు మాటల్లో- ప్రియమైన పీవీ సింధుకు కంగ్రాట్స్. మన దేశం, మీ తల్లిదండ్రులు, స్నేహితులు, కోట్లాది మంది శ్రేయోభిలాషులు గర్వపడేలా చేశావ్. ఎంతో అద్భుతంగా ఉంది.

మంచు లక్ష్మీ-కంగ్రాట్స్ చాంపియన్.. పీవీ సింధు నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. రెండు ఒలంపిక్ పతకాలు సాధించిన మొట్టమొదటి మహిళవి నువ్వే. ఇది ఎంతో గర్వించాల్సిన సమయం. త్వరగా ఇంటికి తిరిగి రా.. మనం చాలా సెలెబ్రేట్ చేసుకోవాలి.

కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, మెహ్రీన్, గోపీ మోహన్,అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్, సందీప్ కిషన్, కుష్బూ, శరత్ కుమార్, సాయి ధరమ్ తేజ్, నిఖిల్, తమన్నా, నాగ శౌర్య తో పాటు చాలా మంది పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Congrats @Pvsindhu1 on winning the medal & creating history for being the first Indian woman to bring an Olympic medal twice in a row.Delighted that both medals won so far are by Indian women! No stopping our Women Power!! You make India proud!#MirabaiChanu @Pvsindhu1 #Tokyo2020 pic.twitter.com/kZn9C0SwcN

— Chiranjeevi Konidela (@KChiruTweets) August 1, 2021

Yet another historic win.. by one of India’s best!! Congratulations on winning the bronze @Pvsindhu1! Immensely happy and proud!! 👏👏👏 #Tokyo2020 pic.twitter.com/QtxlRvndEo

— Mahesh Babu (@urstrulyMahesh) August 1, 2021

Tags :

  • bronze
  • Chiranjeevi
  • Mahesh babu
  • pv sindhu
  • soprts
  • tokyo Olympics
  • tollywood
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam