స్పెషల్ డెస్క్- భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దేశ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో సింధు కాంస్య పతకం సాధించింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా చైనాకి చెందిన హి బింగ్జియావోతో ఆదివారం కాంస్య పతక పోరులో తలపడిన పీవీ సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన పీవీ సింధు, వరుసగా రెండోసారి కూడా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన […]