SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Bheemla Nayak Film Lala Bheemla Video Promo Out

భీమ్లా నాయక్ దీపావళి కానుక.. లాలా భీమ్లా ప్రోమో

  • Written By: Karunakar Goud
  • Published Date - Thu - 4 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భీమ్లా నాయక్ దీపావళి కానుక.. లాలా భీమ్లా ప్రోమో

ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా. దుగ్గుబాటి రానా కూడా ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్నారు. స్క్రీన్‌ప్లే, మాటలు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. దీంతో భీమ్లా నాయక్ పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

భీమ్లా నాయక్ సినిమాకు సంబందించిన ప్రోమో, టైటిల్ సాంగ్, గ్లింప్.. ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది ట్రెండ్ సెట్టర్‌ గా నిలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దీపావళి స్పెషల్‌ గా ‘లాల భీమ్లా’ అనే వీడియో ప్రోమోని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్‌ ని ఫైట్ సీన్‌ లో చూపించడమే కాకుండా, ఓ పవర్ ఫుల్ డైలాగ్ కూడా రివీల్ చేశారు.

ఈ ప్రోమో చూడగానే భారీ ఫైట్ సీన్ కు సంబందించిందని అర్ధమవుతోంది. ధాన్యం బస్తాల మధ్య అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ‘భీమ్లా నాయక్’ అంటూ పవన్ కళ్యాణ్‌ని పరిచయం చేశారు. ఇక ప్రోమో చివరిలో.. నాగరాజు గారు హార్ట్‌ లీ కంగ్రాచ్యులేషన్స్ అండి, మీకు దీపావళి పండగ ముందుగానే వచ్చేసిందండి.. హ్యాపీ దీపావళి.. అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్‌ తో ఈ ప్రోమోని ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు.

పవన్ కళ్యాణ్ అలా డైలాగ్ చెప్పగాలే ఓ స్కార్పియో వాహనం మంటల్లో పైకి లేస్తుంది. ఈ ప్రోమోకి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన మ్యూజిక్, రవి.కె చంద్రన్ సినిమాటోగ్రఫీ సూపర్బ్ అని చెప్పవచ్చు. మళ్లీ మళ్లీ ఈ వీడియోని చూడాలనిపించేలా ప్రోమో ఉంది. భీమ్లా నాయక్ ప్రోమో సంక్రాంతి రికార్డుల మోత మోగడం ఖాయం అని పవన్ అభిమానులు సంబరపడిపోతున్నారు. లాల భీమ్లా సాంగ్‌ ని నవంబర్ 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ప్రోమో చివరలో చూపించారు.

Tags :

  • Bheemla Nayak
  • bheemla nayak movie
  • Bheemla Nayak Promo
  • Bheemla Nayak Song
  • Bheemla Nayak Trailer
  • Lala Bheemla
  • Pawan Kalyan
  • tollywood
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam