అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు వెబ్ సిరీస్ లో తన క్యూట్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్న మౌనిక రెడ్డి.. భీమ్లా నాయక్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో మౌనిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడంతో ఒక్కసారిగా మౌనిక ఫేట్ మారిపోయింది. ఆమెకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సినిమాలు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక సినీ లైఫ్ సెట్ అవ్వడంతో.. పర్సనల్ లైఫ్ ని కూడా […]
ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా. వకీల్ సాబ్ బ్లాక్ బాస్టర్ హిట్ తరువాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా భీమ్లా నాయక్ లో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ పోస్టర్స్, పవన్ కళ్యాణ్, రానా టీజర్స్, టైటిల్ సాంగ్ అందరిని ఆకట్టుకున్నాయి. అంతే కాదు ఇటీవల భీమ్లా నాయక్ నుంచి వచ్చిన.. […]
సంక్రాంతి వచ్చింది అంటే బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల వార్ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రతి ఏడాది ఇలాంటి సీన్ కామన్ అయినా, ఈసారి ఈ పోటీ మరింత ఎక్కువ అయ్యింది. కరోనా కారణంగా ఇన్నాళ్లు విడిదలకి నోచుకోలేకపోయిన పెద్ద సినిమాలు అన్నీ ఇప్పుడు పెద్ద పండగని టార్గెట్ చేసుకుని విడుదలకి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాలు సైతం థియేటర్స్ లో విడుదలకి డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇంత పోటీ ఉండటంతో ఓ […]
ఫిల్మ్ డెస్క్- ‘భీమ్లా నాయక్’.. ఇప్పుడు తెలుగు సినమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. వకీల్ సాబ్ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్బంగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాత రికార్డులన్నింటిని తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతోంది. తెలుగు సినీ చరిత్రలో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ […]
పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించి అజ్ఞాతవాసి చిత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాన్ రాజకీయాల్లోకి వెళ్లడం, జనసేన పార్టీ తరుపున పోటీలో నిలబడి ఓడిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రిమేక్ గా తెలుగు లో ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయాక్. మాళయాలంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే చిత్రాన్ని తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి సాగర్ చంద్ర దర్శకత్వం వహస్తున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. అయితే ఇటీవల విడుదల చేసిన భీమ్లా నాయాక్ ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం భీమ్లానాయక్. మళయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు సాగర్ చంద్ర. త్రివిక్రమ్ డైలాగ్స్‌తో పాటు స్రీన్ ప్లే అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక సినిమా నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ మూవీపై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు యూనిట్. అయితే ఆగస్ట్ 15న ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రేజీ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయ్యప్పణం కోషియం అనే ఈ రీమేక్ మూవీలో వకీల్ సాబ్ తో పాటు దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో పాటు మాటలు కూడా అందిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇందులో భీమ్లా నాయక్ […]
వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు కాగా మరొకటి యువ దర్శకడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను […]