SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Mounika Reddy And Sandeep Got Married In Goa

గ్రాండ్ గా భీమ్లా నాయక్ నటి మౌనిక రెడ్డి పెళ్లి! గోవాలో రెండు రోజుల పాటు వేడుక..

  • Written By: Nagarjuna
  • Updated On - Mon - 19 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గ్రాండ్ గా భీమ్లా నాయక్ నటి మౌనిక రెడ్డి పెళ్లి! గోవాలో రెండు రోజుల పాటు వేడుక..

అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు వెబ్ సిరీస్ లో తన క్యూట్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్న మౌనిక రెడ్డి.. భీమ్లా నాయక్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో మౌనిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడంతో ఒక్కసారిగా మౌనిక ఫేట్ మారిపోయింది. ఆమెకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సినిమాలు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక సినీ లైఫ్ సెట్ అవ్వడంతో.. పర్సనల్ లైఫ్ ని కూడా సెట్ చేసుకోవాలని నిర్ణయించుకున్న మౌనిక.. కొన్ని రోజుల క్రితం తన పెళ్లి విషయాన్ని వెల్లడించారు. తన స్నేహితుడు సందీప్ తో పెళ్లి కుదిరిందని ఆమె ప్రకటించారు. వారం క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఆదివారం ఒక శుభముహూర్తాన ఒకటయ్యారు.

సందీప్, మౌనికా రెడ్డి వివాహం గోవాలో గ్రాండ్ గా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ ని రెండు రోజుల పాటు జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో గోవాలో జరిగింది. డిసెంబర్ 17న ఉదయం 11 గంటలకు హల్దీ వేడుక జరుగగా.. డిసెంబర్ 18న 11.39 నిమిషాలకు పెళ్లి జరిగింది. అయితే ఈ వేడుకకు పెద్దగా సెలబ్రిటీలని ఆహ్వానించలేదని సమాచారం. అతి కొద్ది మంది మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. మౌనిక క్లోజ్ ఫ్రెండ్ అయిన యాంకర్ వర్షిణి ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం మౌనిక పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీరు కూడా ఈ కొత్త జంటకు విషెష్ తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mounika Reddy (@monie_kaaa)

Tags :

  • Bhimla Nayak
  • goa
  • Mounika Reddy
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • వీడియో: పట్టపగలు రెచ్చిపోయిన యువకులు.. వృద్ధురాలు అని కూడా చూడకుండా!

    వీడియో: పట్టపగలు రెచ్చిపోయిన యువకులు.. వృద్ధురాలు అని కూడా చూడకుండా!

  • బిగ్ బాస్ బ్యూటీతో గోవాలో అనంత్ శ్రీరామ్.. ఇద్దరూ కలిసి..!

    బిగ్ బాస్ బ్యూటీతో గోవాలో అనంత్ శ్రీరామ్.. ఇద్దరూ కలిసి..!

  • Indraja: కీర్తి సురేష్ ను మరిపించిన ఇంద్రజ.. ‘దసరా’ బీట్ కు మాస్ డ్యాన్స్! వీడియో వైరల్..

    Indraja: కీర్తి సురేష్ ను మరిపించిన ఇంద్రజ.. ‘దసరా’ బీట్ కు మాస్ డ్యాన్స్! వీడియో వైరల్..

  • నటుడితో ప్రముఖ నటి ప్రైవేట్ వెడ్డింగ్..

    నటుడితో ప్రముఖ నటి ప్రైవేట్ వెడ్డింగ్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam