పెళ్లి అంటే పెద్ద పండగ. చేసుకునేవారికి కాదు, చూసేవారికి కూడా పండగే. సంక్రాంతి, దసరా పండుగల్లానే ఈ పెళ్లి వేడుక కూడా జరుగుతుంది. పెళ్లి వేడుకల్లో బరాత్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. బరాత్ లో తీన్మార్ డ్యాన్స్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్. ఈ క్రమంలో సెలబ్రిటీలు కూడా తగ్గేదేలే అన్నట్టు బరాత్ లలో తీన్మార్ స్టెప్పులతో అలరిస్తున్నారు. ఆ మధ్య సోదరి పెళ్లి వేడుకలో నటి ప్రగతి తీన్మార్ డ్యాన్స్ చేసి అలరించారు. పెళ్లి […]
అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు వెబ్ సిరీస్ లో తన క్యూట్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్న మౌనిక రెడ్డి.. భీమ్లా నాయక్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో మౌనిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడంతో ఒక్కసారిగా మౌనిక ఫేట్ మారిపోయింది. ఆమెకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సినిమాలు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక సినీ లైఫ్ సెట్ అవ్వడంతో.. పర్సనల్ లైఫ్ ని కూడా […]
ముహుర్తాలు మంచిగా ఉన్నాయో ఏమో కానీ.. ఈ మధ్య చాలామంది నటీనటులు పెళ్లి చేసుకుంటున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పేసి, నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. కొన్నిరోజుల ముందు హీరో నాగశౌర్య, హీరోయిన్ మంజిమా మోహన్ లాంటి వాళ్లు.. వేర్వేరుగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేశారు. ఇక స్టార్సే కాకుండా చిన్నచిన్న యాక్టర్స్ కూడా మ్యారేజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇక షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్న ఓ భామ… ఇప్పుడు […]
వెండితెరపై నటించాలని చాలా మంది అనుకుంటారు. కానీ, ఆ అవకాశం అందరికీ రాదు. కొంత మందికి అనుకోకుండానే అవకాశం రావచ్చు. ఇంకొంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవచ్చు. కానీ, ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్నవాళ్లని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లతోనే వెండితెరపై ఛాన్సులు కొట్టేస్తున్నారు. అలా భీమ్లానాయక్ సినిమాలోకి ‘హరిణి’గా వచ్చిన అమ్మాయే మౌనికా రెడ్డి. View this post on Instagram A […]