ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా. దుగ్గుబాటి రానా కూడా ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్నారు. స్క్రీన్‌ప్లే, మాటలు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. దీంతో భీమ్లా నాయక్ పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. భీమ్లా నాయక్ సినిమాకు సంబందించిన ప్రోమో, టైటిల్ సాంగ్, గ్లింప్.. […]
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘భీమ్లా.. నాయక్’ ఇదే టైటిల్ సాంగ్ రీసౌండింగ్ అవుతోంది. రిలీజైన 24 గంటల్లో 83 లక్షలకు పైగా వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్ సాంగ్‌గా యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఈ సాంగ్ మొదలవుతుండగా ‘ఆడాగాదు.. ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. పుట్టిండాడు పులిపిల్ల నల్లమల తాలూకాల.. సెభాష్ భీమ్లానాయక’ అని ఒక సాకి వస్తుంది. ఆ సాకిని పాడింది ఎవరో కాదు ప్రముఖ తెలంగాణ వాగ్గేయకారుడు, 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్య. […]
హైదరాబాద్- పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన తాజాగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలోంచి ఓ పాటను విడుదల చేశారు. ఐతే అనూహ్యంగా ఈ పాట వివాదాల్లో చిక్కుకుంది. బీమ్లా నాయక్ లోని ఈ పాటలోని కొన్ని పదాలపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలోని పదాలు పోలీసులను కించపరిచేలా ఉన్నాయంటూ హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ ట్వీట్ చేశారు. తెలంగాణ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు.. తమ […]