ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడిందా అనేవారు. ఇప్పుడు రూ.100 కోట్లు వసూళ్లు క్రాస్ చేసిందా అని అడుగుతున్నారు. సినిమా హిట్ అయిందా లేదా అనే విషయాన్ని రోజుల్లో కాకుండా రూపాయల్లో లెక్కేస్తున్నారు. థియేటర్లలో మూవీ రిలీజ్ కావడం లేట్.. కలెక్షన్స్ గురించి మాత్రమే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. హిట్, ఫ్లాప్ అనే దాని గురించి అటు నిర్మాత, ఇటు ప్రేక్షకుడు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక ఇదంతా పక్కనబెడితే ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన […]
సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూసిన పవర్ స్టార్ చిత్రం “భీమ్లా నాయక్” శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు భీమ్లా నాయక్ మంచి హిట్ టాక్ తెచ్చుకుని రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేస్తోంది. పవన్ కళ్యాణ్‌కు సరైన కథ దొరికితే ఎలా ఉంటుందో మరోసారి సాటి చెప్పింది భీమ్లా నాయక్ చిత్రం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించింది ఈ చిత్రం. ఇక ఈ సినిమాలో పవన్, రానాల నటనతో […]
పవన్- రానా కాంబోలో తెరకెక్కిన పవర్ ప్యాక్ భీమ్లానాయక్ విడుదలై.. అభిమానుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. భీమ్లానాయక్ చిత్ర బృందానికి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా భీమ్లానాయక్ సినిమాపై స్పందించారు. సినిమా గురించి మంచి టాక్ వినిపిస్తోంది. త్వరలోనే చూడాలి అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘భీమ్లానాయక్ సినిమా గురించి చాలా […]
ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా. దుగ్గుబాటి రానా కూడా ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్నారు. స్క్రీన్‌ప్లే, మాటలు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. దీంతో భీమ్లా నాయక్ పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. భీమ్లా నాయక్ సినిమాకు సంబందించిన ప్రోమో, టైటిల్ సాంగ్, గ్లింప్.. […]
తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మూడేళ్ల విరామం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమ అభిమాన నటుడు చాలా కాలం తర్వాత వెండితెరపై చూసిన ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబచ్చన్ నటించిన ‘పింక్’రిమేక్.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు తీసి తెరకెక్కించారు. ఈ చిత్రం ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాగర్ […]