SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Young Hero Kiran Abbavaram Said That Some People Are Trolling With Malicious Intent To Send Him Out Of The Telugu Film Industry

నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని చూస్తున్నారు: కిరణ్ అబ్బవరం

  • Written By: Nidhan Singh
  • Updated On - Tue - 10 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని చూస్తున్నారు: కిరణ్ అబ్బవరం

సినీ పరిశ్రమలో అవకాశాలు రావడమే కష్టం. చాన్సులు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకుని నిలదొక్కుకోవాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. స్టార్లుగా మారాలంటే వరుసగా హిట్లను ఇస్తూ పోవాలి. డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు ఇలా అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే కెరీర్‌లో ఎదిగే క్రమంలో ఎన్నో అవాంతరాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్‌ను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంది కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ఆయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

‘రాజావారు రాణివారు’, ‘ఎస్ఆర్ కల్యాణమంపడం’, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ లాంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు కిరణ్ అబ్బవరం. నటుడిగానే కాదు రచయితగానూ తానేంటో ఆయన నిరూపించుకున్నారు. ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ చిత్రానికి కిరణే కథను అందించారు. ఇప్పుడు ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన కిరణ్ అబ్బవరం.. తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Kiran Abbavaram

‘నేను ఇంకా స్టార్ హీరోను కాలేదు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నా. నాపై ఎందుకు నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేను రెస్పాండ్ అవ్వకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. ఇదంతా కావాలనే చేస్తున్నారు. నన్ను మూవీ ఇండస్ట్రీ నుంచి పంపించేద్దామని అనుకుంటున్నారేమో? ఒక సినిమాలో నేను వేసుకోకపోయినా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎడిట్ చేసి మీమర్స్ వేశారు. అది నేను పెట్టుకున్నానని అనుకుని కొందరు దారుణంగా ట్రోల్ చేశారు. దీనిని కూడా చాలా మంది నమ్మేస్తున్నారు. ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నావంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు‘ అంటూ కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు. కాగా, కిరణ్ గత చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని‘ టైమ్‌లో ఆయన ఇంట్రడక్షన్ సీన్‌లో కిరణ్ అబ్బవరం అనే టైటిల్ కార్డుపై పవర్ స్టార్ అని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన కొందరు నెటిజన్స్ నిజం అనుకుని ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేసిన విషయం విదితమే. మరి, తనపై కావాలనే నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారన్న కిరణ్ అబ్బవరం వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలేంటో తెలియజేయండి.

Tags :

  • film industry
  • Kiran Abbavaram
  • tollywood
  • trolling
  • Vinaro Bhagyamu Vishnu Katha
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam