సోషల్ మీడియాలో తాను విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నానని హీరోయిన్ ప్రియమణి అన్నారు. తన పెళ్లి విషయంలో కొందరు నెటిజన్స్ అభ్యంతరకరంగా దూషిస్తూ కామెంట్స్ చేశారన్నారు.
‘ఆదిపురుష్’ టీజర్ పై అప్పట్లో భారీ ట్రోల్స్ వచ్చాయి. మార్పు చేర్పులు చేశామంటూ ట్రైలర్‌ను వదిలితే దానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఎక్కడో చిన్న సందేహం.. మేకర్స్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని. అదే నిజమని తేలింది. ఇవాళ విడుదలైన ఆ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. టీజర్‌పై వచ్చిన మాదిరిగానే దర్శకుడు ఓం రౌత్ మీద నెట్టింట మరోమారు భారీ ట్రోలింగ్ జరుగుతోంది.
మెగా డాటర్ నిహారిక మళ్లీ నటన మీద ఫోకస్ పెడుతున్నారు. భారీ గ్యాప్ తర్వాత ఆమె ప్రేక్షకులను పలకరించనున్నారు. నిహారిక నటించిన ఒక వెబ్ సిరీస్ త్వరలో ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సెలబ్రిటీల మీద ట్రోలింగ్ అనేది నేటి కాలంలో సర్వ సాధారణంగా మారింది. కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌ని సైతం ట్రోల్ చేశారు. దీనిపై నటి కస్తూరి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు యూత్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన ‘పుష్ప’తో పాన్ ఇండియా ఇమేజ్ను ఆమె సొంతం చేసుకుంది. అనంతరం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన ఆమె.. ‘గుడ్ బై’ చిత్రంతో ఉత్తరాదిన ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ […]
సినీ పరిశ్రమలో అవకాశాలు రావడమే కష్టం. చాన్సులు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకుని నిలదొక్కుకోవాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. స్టార్లుగా మారాలంటే వరుసగా హిట్లను ఇస్తూ పోవాలి. డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు ఇలా అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే కెరీర్లో ఎదిగే క్రమంలో ఎన్నో అవాంతరాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్‌ను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంది కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి […]
ఏ ఫీల్డ్ అయినా సరే బాగా మెప్పించిన వారికి అభిమానులుంటారు. ఒకవేళ వాళ్లు ఫెయిలైతే.. అదే రీతిలో విమర్శించేవారు కూడా ఉంటారు. ఇది సినిమా ఇండస్ట్రీ కావొచ్చు, క్రికెట్ కావొచ్చు. ప్లస్ ఉన్న చోటే మైనస్ కూడా ఉంటుంది. కానీ సదరు హీరోలు గానీ ఆటగాళ్లు గానీ ట్రోలింగ్ ని తీసుకోలేరు. ఏదో నార్మల్ గా ట్రోల్ చేస్తే పర్వాలేదు గానీ భరించలేనంత ఘోరంగా విమర్శలు చేస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇక టీమిండియా బౌలర్ […]
ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో, ఎలా ట్రెండింగ్ లోకి వస్తుందో అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి. అలా ఈ మధ్య కాలంలో ఓ మూడు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు.. అన్ని పేజీల్లో పోస్టులు, రీల్స్ లో కూడా అవే కనిపిస్తున్నాయి. ఇక నెటిజన్స్ వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక ఇన్ స్టా ఇన్ఫ్లూయెన్సర్లు మాత్రం వాటికి రీల్స్ చేస్తూ […]
సాధారణంగా సోషల్ మీడియా వాడకం పెరిగాక.. అటు వెండితెర నటులు.. ఇటు బుల్లితెర నటులు అభిమానులకు చాలా దగ్గరైయ్యారు. వారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా అభిమానులతో చిట్ చాట్ లు కూడా చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ అడుగు మరింత ముందుకు వేసింది బుల్లితెర సోయగం అషు రెడ్డి. తన హాటైన అందాలతో సోషల్ మీడియాను ఘాటెక్కిస్తోంది. మెున్న ఈఫిల్ టవర్ ముందు బ్యాక్ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించిన అషు రెడ్డి.. నిన్న […]
టీమిండియా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచలో ఎక్కడ చూసినా ఇదే పేరు. ఈ టీమ్ గురించే చర్చ. ఇంక భారత అభిమానుల విషయానికి వస్తే.. ఒకరోజు ముందు నుంచే దీపావళి వేడుకలు మొదలు పెట్టేశారు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022లో పాక్ విజయంతో భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ వంటి వారు వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో ఘనంగా విజయం నమోదు […]