‘‘సోషల్ మీడియాలో కొంత మంది బ్యాచ్ తయారై నా మీద నెగిటివ్ ప్రచారం చేస్తూ తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత ట్రోల్ చేసినా భయపడేది లేదు’’ అంటూ కిరణ్ గట్టిగా సమాధానం ఇచ్చారు.
థియేట్రికల్ సినిమాలన్నీ కొద్దిరోజులకే ఓటిటి బాటపడుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు మధ్య విడుదలైనా.. సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చినా.. చివరికి బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ ఏంటనేది చూస్తుంటారు ప్రేక్షకులు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా 'వినరో భాగ్యము విష్ణుకథ'. ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.
యంగ్ హీరో కిరణ అబ్బవరం మరోసారి రెచ్చిపోయాడు. ఇండస్ట్రీలో నెపోటిజంపై స్పందించడంతో పాటు అసలేం జరుగుతుందో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
కరోనాతో చతికల పడిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంది. తెరకు దూరమైన ప్రేక్షకులు థియేటర్ల వైపు తిరిగి చూసేలా మేకర్స్ మంచి సినిమాలను రూపొందిస్తున్నారు. అయితే మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ పలు బంఫరాఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ఓ సినిమా భారీ ఆఫర్ ను ప్రకటించింది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. ప్రమోషన్స్ అన్ని పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దమైంది ఈ చిత్రం. కానీ అనూహ్య కారణాల వల్ల చివర్లో రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. దానికి కారణం ఏంటంటే?
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత సినిమా ఈవెంట్ లో మెరిశారు. మెగాస్టార్, పవర్ స్టార్ బాటలో నడుస్తూ.. అటు సినిమాల పరంగా, ఇటు పర్సనాలిటీ పరంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అందరితోనూ ఎంతో స్నేహంగా మెలిగే తేజ్.. చిన్న, పెద్ద ఏ హీరో తమ ఈవెంట్ కి ఆహ్వానించినా వచ్చి.. సపోర్ట్ చేస్తుంటాడు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి […]
తెలుగు సినీ ప్రేక్షకులకు సినిమాలు అన్నా.. సినీ తారలు అన్నా ఎనలేని ప్రేమాభినాలు ఉంటాయి. ఇక తమ అభిమాన హీరో కళ్లముందే ఉంటే.. ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా.. ఇంతా కాదు. ఇక హీరోలు సినిమా రిలీజ్ కు ముందు పబ్లిసిటీ టూర్లు వేయడం సహజమే. అందులో భాగంగానే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నాడు. సంక్రాంతి సంబరాలను కుటుంబ సభ్యులతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరుపుకున్నాడు. దాంతో పాటుగా గోదావరి […]
మెగాస్టార్ చిరంజీవికి, కిరణ్ అబ్బవరంకి సంబంధం లేదు కదా. మరి చిరంజీవి కామెంట్ తో కిరణ్ అబ్బవరంకు సమస్య ఏమిటి అనే కదా మీ డౌటానుమానం ఆఫ్ ఇండియా. మరేం లేదండి.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన డైలాగ్స్ ని ఎవరైనా సరే ఇమిటేట్ చేయడం గొప్పగా ఫీలవుతుంటారు కదా. చిరు డైలాగ్ కి వేరే వ్యక్తి మొఖం పెట్టి.. ఆ డైలాగ్ ఆ వ్యక్తి చెప్తున్నట్టు సరదాగా చేసినా కూడా గొప్ప అనుభూతిగా ఫీలవుతుంటారు అవునా కాదా? […]
సినీ పరిశ్రమలో అవకాశాలు రావడమే కష్టం. చాన్సులు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకుని నిలదొక్కుకోవాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. స్టార్లుగా మారాలంటే వరుసగా హిట్లను ఇస్తూ పోవాలి. డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు ఇలా అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే కెరీర్‌లో ఎదిగే క్రమంలో ఎన్నో అవాంతరాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్‌ను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంది కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి […]
టాలీవుడ్ యంగ్ హీరోలలో హిట్స్, ప్లాప్స్ పక్కనపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్న యువహీరో కిరణ్ అబ్బవరం. మొదటి రెండు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఈ ఏడాది ఇప్పటివరకే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సెబాస్టియన్, సమ్మతమే సినిమాల తర్వాత రీసెంట్ గా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమా రిలీజ్ చేశాడు. కానీ.. ముందు రెండు సినిమాల మాదిరే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిందని ట్రేడ్ వర్గాలు […]