సినీ పరిశ్రమలో అవకాశాలు రావడమే కష్టం. చాన్సులు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకుని నిలదొక్కుకోవాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. స్టార్లుగా మారాలంటే వరుసగా హిట్లను ఇస్తూ పోవాలి. డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు ఇలా అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే కెరీర్‌లో ఎదిగే క్రమంలో ఎన్నో అవాంతరాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్‌ను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంది కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి […]
సినీ ఇండస్ట్రీలో అతి కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే ఎలాంటి గ్లామర్ షో చేయకుండా తమకంటూ ఓ ప్రత్యేక స్థానం పొందుతారు. కేవలం తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన నటి సాయిపల్లవి. చేసిన సినిమాలు తక్కువే అయినా స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో నయనతారను లేడీ సూపర్ స్టార్ అంటే.. సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్ అనే స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మంది తాము డాక్టర్ కావాల్సిన […]
సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి అడుగు పెడితో లైఫ్ మారిపోతుందని ఎంతో మంది అంటుంటారు. జీవితంలో ఒక్కసారైనా తెరపై కనిపించాలని ఎంతో మంది కళాకారులు అనుకుంటారు. కానీ అతి కొద్ది మందికే ఆ కల సాకారం అవుతుంది.. అదృష్టం కలిసి వస్తుంది. ఒక్కసారి తెరపై కనిపిస్తే సెలబ్రెటీ హూదా ఏ రేంజ్ లో వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ ఓ స్టార్ నటి తాను నమ్మిన సిద్దాంతాలు.. మతం కోసం సినీ ఇండస్ట్రీకి వీడ్కోలు పలికింది. భోజ్ పూరికి […]
సినిమాలతో రాని గుర్తింపు.. బిగ్ బాస్ ద్వారా తెచ్చుకుంది తేజస్వి మదివాడ. బిగ్‌బాస్ ఓటీటీలో కూడా కంటెస్టెంట్‌గా చేసింది. ప్రస్తుతం కమిట్‌మెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ సందర్భంగా తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమనే కాదు.. ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వారే ఎక్కువ ఫోకస్ అవుతున్నారని తెలిపింది. అలానే ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించింది. ఓ […]
యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాకంర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ కెరీర్ రంగస్థలం సినిమాతో పూర్తిగా టర్న్ అయ్యింది. ఆ సినిమా విజయంతో అనుసూయకు అవకాశాలు వరుస కట్టాయి. తాజాగా వచ్చిన పుష్ప చిత్రంలో కూడా అనసూయ కీలక పాత్రలో నటించింది. ఇవే కాక ఆమె నటించిన.. రంగమార్తండ, పుష్ప-2 వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తమిళ్‌లో కూడా ప్రభుదేవా డైరెక్షన్‌లో రెండు సినిమాలకు సైన్ చేసింది […]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ కనిపించే పైపై మెరుపులను చూసి చాలా మంది నిజమని భావించి.. ఆకర్షితులవుతారు. తీరా తత్వం బోధపడిన తర్వాత.. ఆ వైపు చూడాలన్నా ఇష్టపడరు. ఎక్కడో కొందరు అదృష్టవంతులకు మాత్రమే ఎలాంటి ఇబ్బందులు రాకుండానే అవకాశాలు తలుపు తడతాయి. ఇక మన సమాజమే పురుషాధిక్య సమాజం అయినప్పుడు ఇండస్ట్రీలో మాత్రం ఆడవారికి అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు. బయట కన్నా సినిమా లోకంలో ఆడవారికి ఇచ్చే ప్రాధాన్యం చాలా తక్కువ. […]
ఈ మధ్య కాలంలో సినీ రంగానికి చెందిన పలువురు నటీనటులు, ప్రముఖులు మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొనడమే కాక.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ రంగానికి తీరని లోటుగా మారుతుంది. కొన్ని రోజుల క్రితమే ప్రముఖ కన్నడ నిర్మాత, మరో ఇద్దరు యాక్టర్స్ మరణించగా.. తాజాగా శుక్రవారం మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ, తెలుగు, తమిళం, తమిళంతో పాటు, హిందీ వంటి పలు భాషల్లో నటించిన ప్రముఖ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి […]
తన సంగీతంతో ఎంతో మంది భారతీయుల హృదయాలు గెల్చుకున్న పండిట్ శివకుమార్ శర్మ కన్నుముశారు. ఆయన సంతూర్ ప్లేయర్. పండిట్ శివకుమార్ శర్మ ఈరోజు ముంబైలో తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంతూర్ వాయించడంతో ఆయనకు ఎంతో గొప్ప పేరు ఉంది. ప్రపంచంలో పలు దేశాలు పర్యటించిన తన సంతూర్ వాయిద్యంతో మంత్రముగ్దులను చేసేవారు. భారతీయ సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకు […]
ఈ మధ్య కాలంలో మీడియాలో ఎక్కువగా వినిపించిన పదం క్యాస్టింగ్ కౌచ్. అన్ని వ్యాపార రంగాలలో ఇది ఉన్న, గ్లామర్ ఫీల్డ్ లో కాస్త ఎక్కువగా వినపడుతూ ఉంటది. ఫిల్మ్ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని ఇండస్ట్రీ గురించి తెలిసిన వారందరు చెప్తుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు అప్పుడప్పుడు బయటకు వచ్చి వాళ్ళు ఎదురుకొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి మీడియా ముందు వాపోతుంటారు. తాజాగా […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీమా పరిశ్రమకు శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలైంన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సినిమా ఇండస్ట్రీ సైతం బాగా చతికిలపడిపోయింది. కరోనా నేపధ్యంలో సినిమా ధియేటర్స్ లో యాభై శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే సినిమాలు నడుస్తూ వచ్చాయి. ఏపీలోను ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. చాలా రోజుల నుంచి సినిమా పరిశ్రమ పెద్దలు వంద శాతం ఆక్యుపెన్సీ అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను […]