SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vijay Devarakonda Liger Movie Got Trolled On Twitter

Liger: లైగర్‌ సినిమాకు బాయ్‌కాట్ సెగ.. అసలు కారణాలు ఏంటంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 20 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Liger: లైగర్‌ సినిమాకు బాయ్‌కాట్ సెగ.. అసలు కారణాలు ఏంటంటే?

బాయ్‌కాట్.. ప్రస్తుతం బాలీవుడ్‌ ఫుల్‌ ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్‌ ఇది. బీటౌన్‌లో వస్తున్న ఎన్నో సినిమాల విషయంలో అక్కడి ప్రేక్షకులు బాయ్‌కాట్‌ నినాదాలతో నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. హీరోలు, హీరోయిన్లు ఎంత మొత్తుకున్నా వినేదేలేదు అంటూ బాయ్‌కాట్‌ నిరసనలు చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ఎవరు మద్దతు తెలిపినా వారి సినిమాలు కూడా బాయ్‌కాట్‌ చేయాలంటూ పిలుపునిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ బాయ్‌కాట్‌ సెగ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా సినిమా లైగర్‌ కు తగిలింది. బాయ్‌కాట్‌ లైగర్‌ అంటూ బీ టౌన్‌లో నిరసనలు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరు తెలుగు వాళ్లు ఈ బాయ్‌కాట్‌ నిరసనలో భాగంకావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే విజయ్‌ సినిమాకి ఇలా జరగడానికి ఒకటి కాదు కొన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

#BoycottLigerMovie
Boycott of Karan Johar -Adharma Productions fame #Liger begins
Keep supporting & make their woke wish true ! pic.twitter.com/myjEwy29vY

— Rohith (@Kuttancp) August 20, 2022

వాటిలో ముఖ్యమైనది లైగర్‌ సినిమా నిర్మాతలుగా పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌తో పాటు కరణ్‌ జోహార్‌ కూడా ఉండటం ఈ బాయ్‌కాట్‌ నిరసనలకు కారణం. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా ఉన్నాడు కాబట్టి లైగర్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ చెబుతున్నారు. ఇంకో కారణం ఏంటంటే.. నార్త్‌లో ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌ చేయడం.

It’s another Boycott of Bollywood movie Liger which is produced by Karan Johar production.
Start your #BoycottBollywood
hashtag again 👊#BoycottLigerMovie pic.twitter.com/V3YKinyP8z

— Vikas Bal ❤️🇮🇳 (@vikasbal_Bjym) August 20, 2022

“బాయ్‌కాట్‌ కామెంట్స్‌ ని పట్టించుకోకూడదు. వాళ్లకి ఎక్కువ అటెన్షన్‌ ఇవ్వకూడదు. నచ్చిన వాళ్లు థియేటర్లో చూస్తారు. నచ్చని వాళ్లు ఫోన్‌, టీవీల్లో చూస్తారు. వాళ్లని మనం ఎంగేజ్‌ చేయలేం.” అంటూ మాట్లాడటం కూడా ఒక కారణం. ఇంకొకటి ఆమీర్‌ఖాన్‌ లాల్‌ సింగ్‌ చడ్డా బాయ్‌కాట్‌ నిరసనలపై స్పందిస్తూ అలా చేస్తే సినిమాపై ఆధారపడ్డ వాళ్లు ఇబ్బంది పడతారంటూ ఒకరకంగా ఆమీర్‌కు మద్దతు తెలపడం కూడా ఈ బాయ్‌కాట్ లైగర్‌ కు కారణంగా చెప్పవచ్చు.

It’s high time that the audience shows them the power of a common man by destroying their attitude & arrogance while seeing their movies as a big flop & a big disaster#VijayDeverakonda #BoycottLigerMovie #BoycottLigerMoviekaranJohar #BoycottLiger
CBI Silence Eerie InSSRCase pic.twitter.com/jKFMBzh231

— Shraddha P Gupta (@shraddhaPGupta) August 20, 2022

తెలుగువాళ్లు ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌లో పాల్గొనడానికి కూడా ఒక కారణం ఉందంటున్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ, అనన్యతో కలిసి మీడియా ప్రతినిధులతో ముచ్చటించాడు. ఆ సమయంలో ఓ రిపోర్టర్‌ నెర్వస్‌ గా ఉంటే మనం అంతా ఒకటే అంటూ టేబుల్‌ కాళ్లు పెట్టుకుని మాట్లాడాడు. దానిని కూడా ఎంతో మంది తప్పుబడుతున్నారు. తర్వాత విజయ్‌ వివరణ ఇచ్చినా కూడా అంత యాటిట్యూడ్‌ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

Every inch of his life is made by himself from many insults and struggles self made Star @TheDeverakonda #Liger pic.twitter.com/7H89BL13W0#BoycottLigerMovie is foolish thing 🚫❌️❌️❌️❌️

— Mike Tyson (@Rgvcultfann) August 20, 2022

అయితే విజయ్‌ దేవరకొండకు సపోర్ట్‌ చేసే వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఐ సపోర్ట్‌ విజయ్‌ దేవరకొండ అంటూ ట్విట్టర్‌ లో ట్వీట్లు చేస్తున్నారు. అసలు విజయ్‌ దేవరకొండ ఎవరు? ఎంత కష్టపడి ఈ స్టేజ్‌ కి వచ్చాడు అనేది వివరిస్తూ వీడియోలు చేయడం మద్దతు కోరడం, బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ఆపాలంటూ చెబుతున్నారు. మొత్తానికి కారణం ఏదైనా రౌడీ హీరో సినిమాపై బాయ్‌కాట్‌ వార్‌ అనేది జరుగుతోంది. ఆగస్టు 25న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

JOURNEY OF #VijayDeverakonda

From a side artist to sensation
Doing 1cr budget films to doing 100cr business pic.twitter.com/8KeVShwL7c#BoycottLigerMovie ❌️❌️

— Mike Tyson (@Rgvcultfann) August 20, 2022

You guys think once before doing it!#BoycottLigerMovie ❌️ #VijayDeverakonda #Liger pic.twitter.com/P2RPgoOlcl

— 69™❤️‍🔥 (@TrumpMawa) August 20, 2022

#BoycottLigerMovie #VijayDeverakonda is a self made star and hardworker don’t do these type of trends ….. Let him grow bigger .. If the producer is Karan Johar .. why Vijay devarakonda should face problem please 🙏 stop this pic.twitter.com/WPC5lpU0JJ

— Varun Dhawan….. (@Sampath58113772) August 20, 2022

those SSRians just keep in my mind, if you support this tag #BoycottLiger then you killing once again #SushantSinghRajput this is bitter but true, you don’t knw struggle behind this man #VijayDeverakonda to reach this position like #SSR did Same!

plzz don’t #BoycottLigerMovie 🙏 pic.twitter.com/7uLXIKqOaX

— Prince🎭 (@iPrinceKumar22) August 20, 2022

Tags :

  • charmi kaur
  • karan johar
  • pan india movie
  • Puri Jagannadh
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

  • అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

    అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

  • బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

    బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

  • నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

    నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam