డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చాలా రోజుల తర్వాత బయట కనిపించాడు. అది కూడా ఛార్మీతో. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లైగర్.. ఈ సినిమా దేశవ్యాప్తంగా క్రియేట్ బజ్ అంతా ఇంతా కాదు. సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉంది. సినిమా ఆగస్టు 25న విడుదల కావడం ఆ తర్వాత మిక్స్ డ్ టాక్‌తో మూవీ బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. అయితే ఈ సినిమా విషయంలో సోషల్ మీడియా వేదికగా అయితే ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. గతంలో సినిమా ప్రమోషన్స్ లో బృందం చెప్పిన మాటలు, వారి స్టేట్‌మెంట్లను […]
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు లైగర్. రిలీజ్‌కు ముందు.. విడుదల తర్వాత కూడా ఈ సినిమా పేరు అందరి నోళ్లలో నానుతూనే ఉంది. కారణం.. విడుదలకు ముందు సినిమా టీం చేసిన ప్రమోషన్స్ హైలెట్‌గా నిలవగా.. ఇక విడుదల తర్వాత సినిమా చూసిన ప్రేక్షకులు.. ఈ మాత్రం సినిమా కోసం మీరు ఇంత ఓవరాయక్షన్ చేశారా అని ముఖం మీదే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రమోషన్ సమయంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు, సినిమాపై నమ్మకంతో ఛార్మి భారీ […]
విజయ్ దేవరకొండ.. గత కొద్దిరోజులుగా మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పేరు. ఆగస్టు 25న ఈ రౌడీ హీరో నటించిన లైగర్ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలైన విషయం తెలసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. బాలీవుడ్‌లో పనిగట్టుకుని బాయ్‌కాట్ ట్రెండ్ కూడా చేశారు. సినిమా విడుదల తర్వాత మిక్స్ డ్ టాక్‌తో కొనసాగుతోంది. అయితే జరిగిన ప్రచారాలు, వచ్చిన టాక్‌కి సంబంధం లేకుండా బాక్సాఫీస్ […]
లైగర్.. ఆగస్టు 25న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలై మిక్స్ డ్ టాక్‌తో కొనసాగుతోంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలకు ముందు నుంచే వివాదాలు నడిచిన విషయం తెలిసిందే. అయితే సినిమా రిలీజైన తర్వాత అంతా మారిపోతుందని అంతా ఆశించారు. కానీ, ఇంకా పరిస్థితులు సద్దుమణిగినట్లు అయితే కనిపించలేదు. బాలీవుడ్‌లో అయితే బాయ్‌కాట్ లైగర్ ట్రెండ్ కూడా నడిచింది. అందుకు కారణం విజయ్ దేవరకొండ ఆమీర్‌ఖాన్ సినిమాకు మద్దతుగా నిలవడమే. అలాగే లైగర్ సినిమా ప్రొడ్యూసర్లలో కరణ్ […]
‘లైగర్’ మూవీ వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యూఎఫ్‌సీ ఫైటర్‌గా విజయ్ దేవరకొండ కనిపించాడు. విజయ్‌కి తల్లిగా రమ్యకృష్ణ చేసింది. ఈ సినిమా సోషల్ మీడియాలో మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమాలో విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో అన్నట్లుగా చెబుతున్నారు. విజయ్ తల్లిగా రమ్యకృష్ణ బెస్ట్ ఛాయిస్ అంటూ ప్రశంసిస్తున్నారు. రమ్యకృష్ణ- విజయ్ మధ్య సీన్స్ చాలా […]
లైగర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పేరు రీసౌండింగ్ వస్తోంది. ఆగస్టు 25న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమా ప్రస్తతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ సెంటిమెంట్‌తో వస్తున్న రౌడీ హీరో ఏ మేర ప్రభావం చూపిస్తాడో అంటూ అంతా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గకుండా దేశవ్యాప్తంగా విపరీతంగా తిరిగేశారు. తెలుగులో కూడా ఈ సినిమాపై ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ నిర్వహించారు. […]
బాయ్‌కాట్.. ప్రస్తుతం బాలీవుడ్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్ ఇది. బీటౌన్‌లో వస్తున్న ఎన్నో సినిమాల విషయంలో అక్కడి ప్రేక్షకులు బాయ్‌కాట్ నినాదాలతో నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. హీరోలు, హీరోయిన్లు ఎంత మొత్తుకున్నా వినేదేలేదు అంటూ బాయ్‌కాట్ నిరసనలు చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ఎవరు మద్దతు తెలిపినా వారి సినిమాలు కూడా బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బాయ్‌కాట్ సెగ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా లైగర్ కు తగిలింది. […]
‘ I don’t stop when I’m tired. I only stop when I’m done ’ – Marilyn Monroe ఇది నాలుగు పదాల కలయిక మాత్రమే కాదు.. కొంతమంది జీవితం కూడా. మార్లిన్ మన్రో చెప్పినట్లు కొంతమంది అలసటతో ఆగిపోరు.. తాము అనుకున్నది సాధించి.. ఇక చాలు అనుకున్నపుడు మాత్రమే ఆగిపోతారు. అంత వరకు ఆవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉంటారు. అంతా అయిపోయిందని అందరూ అనుకున్న చోటే అద్భుతాలు చేస్తారు. నేలకు కొట్టిన బంతిలా […]
లైగర్.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే టాక్. విజయ్ దేవరకొండ- పూరీ కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నార్త్ మొత్తం ప్రమోషన్స్ చేసిన ఈ సినిమా బృందం.. ఇప్పుడు తెలుగులోనూ ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగా చార్మీ హోస్ట్‌గా ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలను సేకరించి హీరో, డైరెక్టర్‌ను చార్మీ అడిగింది. ప్రేక్షకులు, […]